MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ విషయంలో కలగానే మిగిలిపోయిన చిరంజీవి కోరిక...? కొడుకు సినిమాల్లోకి రావడం మెగాస్టార్ కు ఇష్టం లేదా..?

రామ్ చరణ్ విషయంలో కలగానే మిగిలిపోయిన చిరంజీవి కోరిక...? కొడుకు సినిమాల్లోకి రావడం మెగాస్టార్ కు ఇష్టం లేదా..?

మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ సినిమాల్లోకి రావడం ఇష్టం లేదా..? చరణ్ ను ఆయన వేరేలా చూడాలి అనుకున్నారా..? చరణ్ విషయంలో చిరు ఆలోచన ఏంటి..? ఎందుకు సినిమాల్లోకి ఆయన్ను తీసుకురావాల్సి వచ్చింది..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 24 2022, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి.. ఒక్కడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. మెట్టు మెట్టు ఎక్కుతూ.. మెగా సామ్రాజ్యాన్నే స్ఠాపించాడు. ఇప్పుడు టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారి ముందుకునడిపిస్తున్నారు.ఆయన వారసులుగా.. తమ్ముళ్ళు.. కొడుకులు.. అళ్లుల్లు ఇండస్ట్రీని ఏలుతున్నారు. 
 

26

ఇక మెగా వారసుడిగా రామ్ చరణ్ మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు. ఇక రామ్ చరణ్ కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే.. చరణ్ అసలు యాక్టర్ అవ్వాల్సింది కాదట. ఆయన డాక్టర్ అవ్వల్సింది పోయి.. యాక్టర్ అయ్యాడట. అది మెగాస్టార్ కొరిక అని తెలుస్తోంది.
 

36

నిజానికి మెగాస్టార్ చిరంజీవికి తన కొడుకు రామ్ చరణ్ ని హీరోగా చూడడం ఇష్టం లేదట. ఎందుకంటే  ఇండస్ట్రీలో సక్సెస్ వస్తుంది రాదు చెప్పలేం.. అందుకే శోభన్ బాబు లాంటిస్టార్స్ తమ వారసులను ఇటు వైపు చూడకుండా జాగ్రత్త పడ్డారు. మెగాస్టార్ కూడా అలానే ఆలోచించాడట.  ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవనే విషయం చిరంజీవికి బాగా తెలుసు. అందుకే చరణ్ ను కూడా మూవీ వైపు రాకుండా ప్రయత్నం చేశాడట. 

46

అంతే కాదు ఈ ఇండస్ట్రీల్ పైకి ఎదుగుతుంటే వెనక నుంచి  తొక్కేసే వాళ్ళ ఎక్కువగా ఉంటారు.. మనతో మంచిగా ఉంటూనే కెరీర్ ను నాశనంచేస్తుంటారు.. జనాలు బోలెడు మంది ఉంటారు.. అందుకే ఇలాంటి టెన్షన్స్ తన కొడుకు పడవద్దు అనుకున్నారట. అంతే కాదు..  చరణ్ డాక్టర్ అవ్వాలని మెగాస్టార్ కు కోరిక ఉండేదట... డాక్టర్ గా ఆయన ఎన్నో ప్రాణాలు కాపాడుతుంటే చూసి సంతోషించాలి అనుకున్నారట. 
 

56

 కానీ చరణ్ కి మొదటి నుంచి చదువు మీద పెద్దగా శ్రద్ద లేదని.. ఆయన యావరేజ్ స్టూడెంట్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సైన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదట . అందుకే చిరు కూడా రామ్ చరణ్ ను పెద్దగా ఇబ్బంది పెట్టకుండా.. తన కోరికను క్రమేపి చంపేసుకున్నాడట. 

66

ఈ క్రమంలో మెగాస్టార్ వద్దు అనుకున్నదే జరిగింది. తాను సినిమాల్లోకి వస్తాను అని రామ్ చరణ్ స్వయంగా కోరడంతో చిరంజీవి కొడుకు కోరికను కాదనలేదక ఇండస్ట్రీలోకి ఎంకరేజ్ చేశారట. అలా చరణ్ విషయంలో మెగాస్టార్ కోరిక మాత్రం అలానే మిగిలిపోయిందని సమాచారం. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Sangeeth Party: తెల్లవారుజామున 4 గంటల వరకు సంగీత్‌ పార్టీ.. నవాబ్‌లను తలపించే లుక్‌.. విజయ్‌, రష్మిక ఎమోషనల్‌
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: మీనాని అవమానించిన చింటూ అమ్మమ్మ, రోహిణీ ప్లాన్ పసిగట్టిన బాలు
Recommended image3
Actress: సంతోషం బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved