సైరా ట్రైలర్ లాంచ్ : తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సంబరాలు!
సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసిన సైరా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లోని థియేటర్స్ లో ప్రదర్శించారు. హైదరాబాద్ లో ఐమాక్స్ లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉండగా అభిమానులు కూడా ట్రైలర్ లాంచ్ జరుగుతున్న థియేటర్స్ లో పెద్ద ఎత్తున సందడి చేశారు.
120

ప్రత్యేక టికెట్స్ ద్వారా సైరా ట్రైలర్ ని కొన్ని థియేటర్స్ లో ప్రదర్శించారు.
ప్రత్యేక టికెట్స్ ద్వారా సైరా ట్రైలర్ ని కొన్ని థియేటర్స్ లో ప్రదర్శించారు.
220
ట్రైలర్ లాంచ్ థియేటర్స్ వద్ద చిరంజీవి హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ట్రైలర్ లాంచ్ థియేటర్స్ వద్ద చిరంజీవి హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
320
పవర్ ఫుల్ గా మెగాస్టార్..
పవర్ ఫుల్ గా మెగాస్టార్..
420
శత్రువులని చెండాడుతూ..
శత్రువులని చెండాడుతూ..
520
భీమవరంలో ట్రైలర్ లాంచ్ కోసం విక్రయించిన టికెట్లు ఇవే.
భీమవరంలో ట్రైలర్ లాంచ్ కోసం విక్రయించిన టికెట్లు ఇవే.
620
పూలమాలలతో మెగాస్టార్ పై అభిమానం ..
పూలమాలలతో మెగాస్టార్ పై అభిమానం ..
720
అపర పరాక్రమవంతుడిగా సైరా ఉగ్రరూపం
అపర పరాక్రమవంతుడిగా సైరా ఉగ్రరూపం
820
థియేటర్స్ లోనికి అనుమతించే ట్రైలర్ లాంచ్ టికెట్స్
థియేటర్స్ లోనికి అనుమతించే ట్రైలర్ లాంచ్ టికెట్స్
920
థియేటర్ వద్ద మెగాస్టార్ హోర్డింగ్లు
థియేటర్ వద్ద మెగాస్టార్ హోర్డింగ్లు
1020
బెంగుళూరులో కేక్ కటింగ్ తో అభిమానుల సంబరాలు
బెంగుళూరులో కేక్ కటింగ్ తో అభిమానుల సంబరాలు
1120
రెడ్ కార్పెట్ తో అభిమానులకు స్వాగతం
రెడ్ కార్పెట్ తో అభిమానులకు స్వాగతం
1220
నరసింహారెడ్డి పక్కన మగధీరుడు
నరసింహారెడ్డి పక్కన మగధీరుడు
1320
థియేటర్ వద్ద అభిమానుల ఎదురుచూపులు
థియేటర్ వద్ద అభిమానుల ఎదురుచూపులు
1420
ఐమాక్స్ లో మెగా పవర్ స్టార్ సందడి
ఐమాక్స్ లో మెగా పవర్ స్టార్ సందడి
1520
కొన్ని ప్రాంతాల్లో కేవలం ట్రైలర్ కోసమే ఒక్కో టికెట్ ని రూ 100కు విక్రయించారు.
కొన్ని ప్రాంతాల్లో కేవలం ట్రైలర్ కోసమే ఒక్కో టికెట్ ని రూ 100కు విక్రయించారు.
1620
సైరా ట్రైలర్.. కెమెరాల్లో బంధిస్తూ..
సైరా ట్రైలర్.. కెమెరాల్లో బంధిస్తూ..
1720
పోస్టర్ ముందు ఉప్పొంగే అభిమానం
పోస్టర్ ముందు ఉప్పొంగే అభిమానం
1820
నరసింహారెడ్డికి కర్పూర హారతి
నరసింహారెడ్డికి కర్పూర హారతి
1920
కొబ్బరికాయతో దిష్టి తీస్తున్నా.. బ్లాక్ బస్టర్ కొట్టాలి..
కొబ్బరికాయతో దిష్టి తీస్తున్నా.. బ్లాక్ బస్టర్ కొట్టాలి..
2020
అందుకో మా హారతులు
అందుకో మా హారతులు
Latest Videos