MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • దీపావళి సెలెబ్రేషన్స్ లో మెగా హీరోలంతా ఒక్క చోట.. అల్లు అర్జున్ తప్ప, వైరల్ ఫొటోస్

దీపావళి సెలెబ్రేషన్స్ లో మెగా హీరోలంతా ఒక్క చోట.. అల్లు అర్జున్ తప్ప, వైరల్ ఫొటోస్

దేశవ్యాప్తంగా దీపావళి సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.  దీపావళికి సినీతారలు బాగా సందడి చేశారు. టాలీవుడ్ లో కూడా హీరోలు తమ కుటుంబాలతో దీపావళి సంబరాలు జరుపుకున్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 01 2024, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశవ్యాప్తంగా దీపావళి సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.  దీపావళికి సినీతారలు బాగా సందడి చేశారు. టాలీవుడ్ లో కూడా హీరోలు తమ కుటుంబాలతో దీపావళి సంబరాలు జరుపుకున్నారు. మెగా ఫ్యామిలీ ఎలాంటి అకేషన్ వచ్చినా అంతా ఒక్క చోట మీట్ అవుతుంటారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ దీపావళికి కూడా మెగా హీరోలంతా ఒక్క చోట చేరారు. రాంచరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అంతా కలసి దీపావళి సెలెబ్రేట్ చేసుకున్నారు. కానీ మెగా హీరోలో అల్లు అర్జున్ మిస్ అయ్యాడు. నిహారిక కొణిదెల ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఉన్నారు. 

 

35

మెగా హీరోలు ఈ ఫొటోల్లో ఒక్కొక్కరు ఒక్కో లుక్ లో కనిపిస్తున్నారు. రాంచరణ్ ఆర్సీ 16 కోసం గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కూడా తన తదుపరి చిత్రం కోసం గడ్డం లుక్ లో ఉన్నాడు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లుక్స్ కూడా డిఫెరెంట్ గా ఉన్నాయి. ఈ ఫొటోల్లో నాగబాబు, ఆయన సతీమణి కూడా ఉన్నారు. 

 

45

అల్లు అర్జున్ మాత్రం తన కుటుంబ సభ్యులతో దీపావళి సెలెబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక.. రాంచరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లతో సరదాగా ఉన్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 

 

55

కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ ఉన్నట్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే పొలిటికల్ హంగామా కూడా సాగింది. ఇప్పుడు రాంచరణ్ కేవలం వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నిహారిక, వైష్ణవ్ తేజ్ లతో మాత్రమే దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం మరోసారి ఫ్యాన్స్ మధ్య చర్చనీయాశం అయింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chandra Siddarth: ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద టైటిల్‌తో సినిమా.. `ఆ నలుగురు` డైరెక్టర్‌ సాహసం
Recommended image2
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image3
G2 Movie: రిలీజ్ డేట్ రాలేదు, అయినా గూఢచారి 2 ఫస్ట్ రివ్యూ ఇదిగో..స్పై థ్రిల్లర్స్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved