విశాల్ పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు.. నటి వీడియో వైరల్

First Published 20, Aug 2020, 10:54 AM

మీరా మిథున్‌కు సంబంధించిన మరో వీడియో వైరల్‌ గా మారింది. ఈ వీడియోలో మీరా మాట్లాడుతూ `విశాల్‌ నన్ను పెళ్లి చేసుకుంటానని రెండు, మూడేళ్లుగా అడుగుతున్నాడు. కానీ డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే పెళ్లికి నిరాకరించిన`ట్టుగా ఆమె చెప్పింది.

<p style="text-align: justify;">ఇటీవల మీరా మిథున్ పేరు తరుచూ వార్తల్లో వినిపిస్తోంది. ఆమె కోలీవుడ్‌ సినీ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. సూర్య నుంచి విజయ్‌ వరకు స్టార్ హీరోలను కూడా వదిలి పెట్టకుండా ఆమె ఆరోపణలు చేస్తోంది. దీంతో మీరాపై తమిళ సినీ పరిశ్రమ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఇటీవల దర్శకుడు భారతీ రాజా కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చారు.</p>

ఇటీవల మీరా మిథున్ పేరు తరుచూ వార్తల్లో వినిపిస్తోంది. ఆమె కోలీవుడ్‌ సినీ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. సూర్య నుంచి విజయ్‌ వరకు స్టార్ హీరోలను కూడా వదిలి పెట్టకుండా ఆమె ఆరోపణలు చేస్తోంది. దీంతో మీరాపై తమిళ సినీ పరిశ్రమ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఇటీవల దర్శకుడు భారతీ రాజా కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చారు.

<p style="text-align: justify;">మీరా మిథున్‌ తనను చంపేస్తానంటూ బెదిరిస్తుందని మరో నటి శాలుషమ్ము పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదుచేసింది. శాలు వరుత్త పడాద వాలిబర్ సంఘం సినిమాతో పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు ఈమే మీరా మీథున్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అంతేకాదు ఆమె తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతోందని శాలు కంప్లయింట్ ఇచ్చింది.</p>

మీరా మిథున్‌ తనను చంపేస్తానంటూ బెదిరిస్తుందని మరో నటి శాలుషమ్ము పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదుచేసింది. శాలు వరుత్త పడాద వాలిబర్ సంఘం సినిమాతో పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు ఈమే మీరా మీథున్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అంతేకాదు ఆమె తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతోందని శాలు కంప్లయింట్ ఇచ్చింది.

<p style="text-align: justify;">తనను వ్యభిచారిగా చిత్రించి అవకాశాలు రాకుండా చేయాలని మీరా ప్లాన్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేస్తోంది శాలుషమ్ము. సోషల్‌ &nbsp;మీడియాలోనూ తన మీద దుష్ప్రాచారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. మీరా చేస్తున్న పనులతో తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని చెప్పింది.</p>

తనను వ్యభిచారిగా చిత్రించి అవకాశాలు రాకుండా చేయాలని మీరా ప్లాన్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేస్తోంది శాలుషమ్ము. సోషల్‌  మీడియాలోనూ తన మీద దుష్ప్రాచారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. మీరా చేస్తున్న పనులతో తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని చెప్పింది.

<p style="text-align: justify;">తాజాగా మీరా మిథున్‌కు సంబంధించిన మరో వీడియో వైరల్‌ గా మారింది. ఈ వీడియోలో మీరా మాట్లాడుతూ `విశాల్‌ నన్ను పెళ్లి చేసుకుంటానని రెండు, మూడేళ్లుగా అడుగుతున్నాడు. కానీ డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే పెళ్లికి నిరాకరించిన`ట్టుగా ఆమె చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు విశాలు ఎలా స్పందిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.</p>

తాజాగా మీరా మిథున్‌కు సంబంధించిన మరో వీడియో వైరల్‌ గా మారింది. ఈ వీడియోలో మీరా మాట్లాడుతూ `విశాల్‌ నన్ను పెళ్లి చేసుకుంటానని రెండు, మూడేళ్లుగా అడుగుతున్నాడు. కానీ డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే పెళ్లికి నిరాకరించిన`ట్టుగా ఆమె చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు విశాలు ఎలా స్పందిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

loader