పవన్ ఫ్యాన్స్ సౌమ్యంగా ఉంటారు.. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్సే!

First Published 3, Jun 2020, 7:37 PM

మీరా చోప్రా గుర్తుందా.... అప్పట్లో పవన్ కళ్యాణ్‌ ‘బంగారం’, ఆ తర్వాత 'వాన', నితిన్‌తో 'మారో'.. ఇలా తెలుగులో మూడు నాలుగు సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు ఏమీ ఆడకపోవటంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో హిందీ చిత్రాలపై ఫోకస్ చేసిన ఈ భామ అక్కడ బాగానే రాణిస్తోంది. ప్రియాంక చోప్రాకు వరసకు సోదరి అయ్యే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఆ విషయం ఆమెకు సోషల్ మీడియాలో వచ్చే రెస్పాన్స్ ని బట్టి అర్దమవుతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మీరా వీలున్నప్పుడల్లా.. హాట్ ఫోటోస్‌తో అదరగొడుతోంది.తాజాగా ఆమె వదిలిన  హాట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. మరో ప్రక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో ఆమె వివాదం కూడా పెద్దదవుతోంది. ఈ నేపధ్యంలో మీరా చోప్రా తెలుగు మీడియాతో మాట్లాడింది. ఆ వివరాలు, ఫొటోలతో సహా చూడండి.

ఇక  తనకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అంటూ హీరోయిన్ మీరా చోప్రా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంతో మీరా చోప్రాను ఇష్టానుసారంగా  బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి.. మీరా చోప్రా ఏంచేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతలా విరుచుకుపడుతున్నారో ఆమె చెప్పుకొచ్చింది.

ఆమెను `వేశ్య`, `పోర్న్‌స్టార్`, `తిరుగుబోతు` అంటూ బూతులు తిడుతున్నారు. గ్యాంగ్‌రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులకు కూడా అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో మీరా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది

మీరా చోప్రా ఇటీవల ట్విటర్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా `తెలుగులో మీ అభిమాన హీరో ఎవర`ని ఆమెను ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన మీరా.. `మహేష్` పేరు చెప్పింది. అనంతరం `ఎన్టీయార్` గురించి ఓ అభిమాని ప్రశ్నించాడు.

దీనికి స్పందించిన మీరా.. `నేను ఎన్టీయార్ ఫ్యాన్‌ని కాదు. ఎన్టీయార్ కంటే మహేష్ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం` అని పేర్కొంది. దీంతో ఎన్టీయార్ అభిమానులు మీరాపై తీవ్ర పదజాలంతో దూషణకు దిగారు. పచ్చిబూతులతో రెచ్చిపోయారు.

ఈ విషయమై మీరా చోప్రా స్పందిస్తూ... నేను మాములుగా నా ఫ్యాన్స్ తో చాట్ చేస్తున్నాను .. ఆ టైం లో ఒక వ్యక్తి నన్ను అడిగాడు మీ  అభిమాన హీరో ఎవరూ అని ..? దానికి నేను సమాధానంగా మహేష్ బాబు అంటే ఇష్టమని చెప్పాను. అతను వెంటనే మరి ఎన్టీఆర్ అంటే ..? అని అడిగాడు. దానికి నేను నాకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అని సమాధానం ఇచ్చాను.

నేను ఎన్టీఆర్ తో కలిసి నటించలేదు. అతని గురించి తెలుసుకోలేదు. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయ్యుండాలని ఎం లేదు కదా .. నేను మహేష్ గురించి తెలుసుకున్నాను అండ్ అతనంటే నాకు ఇష్టం అని చెప్పను. ఇలా రాత్రి 10 గంటల వరకు చాట్ చేశాను. తర్వాత నేను నిద్రపోయాను. ఉదయాన్నే లేచి ఫోన్ చూసుకోగానే చాలా కామెంట్లు వచ్చాయి .

చాలా అసభ్యంగా మాట్లాడారు.. నువ్వు ఒక పోర్న్  స్టార్ , నువ్వు ఒక వేశ్యవి. ఒక రాత్రికి రేట్ ఏంత .? , ఇలా నీచంగా కామెంట్లు పెట్టారు. వాటిలో ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ .. అతని డీపీ కూడా ఎన్టీఆర్ ఫోటో ఉంది. అతను"మీ తల్లిదండ్రులు కరోనా తో చనిపోవాలని ఆశిస్తున్నా .." అని కామెంట్ పెట్టాడు. అది నన్ను చాలా బాధించింది.

నాకు అనిపించింది అసలు వాళ్లకు అలా మాట్లాడే రైట్ ఎక్కడుంది.? నేను ఎన్టీఆర్ తో సినిమా చెయ్యలేదు.. అతని గురించి తప్పుగా మాట్లాడలేదు. అతని గురించి కూడా నాకు తెలియదు.

అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా నీచంగా మాట్లాడటంతో నాకు కోపం వచ్చి వారి కామెంట్స్ కి హైదరాబాద్ పోలీసులను , సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాను.

ఆమె కంటిన్యూ చేస్తూ...నాకు అర్ధంకాదు ఎన్టీఆర్ అసలు ఎలా స్టార్ అయ్యాడు..? తన ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసుకోపోతే ఎలా .. ?వాళ్ళు ఇలా గ్యాంగ్ రేప్స్ చేస్తాం , యాసిడ్ ఎటాక్ చేస్తాం.. మర్డర్  ఎటాక్ చేస్తా అని మాట్లాడుతున్నారు. ఈ విషయం ఎన్టీఆర్ కు తెలుసో లేదో తెలియదు కానీ కొంతమంది నాకు ట్వీట్ చేశారు .

ఎన్టీఆర్ అభిమానులు అలానే నీచంగా మాట్లాడుతారు అని చెప్పారు. నాకు ఎన్టీఆర్ తెలియదు అన్నందుకు ఇంత పెద్ద విషయం చెయ్యాలా..? అయినా ఫ్యాన్స్ ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడుతుంటే ఆయన నోరుమూసుకుని ఎలా ఉంటారు..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరిని అలానే తిడతారు మీరెందుకు దాన్ని పెద్దది చేస్తున్నారు అని నన్ను అడిగారు.

చాలా మంది అమ్మాయిలతో వాళ్ళు అలానే మాట్లాడుతారు అని .. ఇలాంటి ఫ్యాన్స్ ఉంటే మీరు సాధించింది ఏంటి.? ఇదేమి స్టార్ డమ్.? మీ ఫ్యాన్స్ ఇలా పబ్లిక్ గా నీచంగా మాట్లాడుతున్నారు. గ్యాంగ్ రేప్ చేస్తాం అంటున్నారు.ఇలాంటి ఫ్యాన్స్ ఉన్న  మీరేలా స్టార్ అవుతారో నాకు అర్ధం కావడంలేదు.

నా ఫ్యాన్స్ ఇలా చేస్తే నేను వెంటనే క్షమించమని అడుగుతా .నేను సౌత్ తో కూడా యాక్ట్ చేశాను అక్కడ హీరోలను దేవుళ్లుగా చూస్తారు. అది నాకు తెలుసు. అలాంటి హీరోలు ఇలా తమ అభిమానులు నీచంగా మాట్లాడుతుంటే అలా మాట్లాడొద్దని చెప్పాలి వాళ్ళు వింటారు.

నా ఒక్కదానికే కాదు చాలా మంది నటులకు ఇలా జరిగింది. చిన్మయి విషయంలో కూడా ఇలా జరిగింది. మరి వీళ్లు తమ అభిమానులకు ఎందుకు చెప్పడం లేదు.? ఇలా చెయ్యొద్దని.

నాకు ఇప్పటికీ అర్ధంకావడంలేదు నేను వేరే హీరోని ఇష్టపడుతున్న అని నన్ను ఇలా దూషిస్తారా..? ఇదేమైనా పెద్ద క్రైమా  ..? దీనికి ఎన్టీఆర్ రెస్పాన్స్బులిటీ తీసుకోవాలి. నేను ప్రతియాక్టర్ ను రెస్పెక్ట్  చేస్తా..

ప్రత్యేకంగా ఎన్టీఆర్ అన్నే కాదు.  నాలా చాలామంది ఆడపిల్లలను ఇలా ఇతర యాక్టర్స్ ఫ్యాన్స్ కూడా నీచంగా మాట్లాడుతున్నారు. ఎందుకని ఆ హీరోలు అభిమానులను కంట్రోల్ చేయడంలేదు..?ఒక్క మాట చెప్తే వాళ్ళు వింటారు కానీ ఎందుకు చెప్పడంలేదు ..?

నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేశాను. నా కళ్ళతో చూసాను ఆయన అభిమానులు చాలా సౌమ్యంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయన అభిమానులు వింటారు. మిగిలిన హీరోలు అలా ఎందుకులేరో నాకు అర్ధంకావడంలేదు.

ప్రపంచంలో ఉన్న అందరికి ఎన్టీఆర్ తెలియాల్సిన అవసరం లేదుకదా ..? మేము ఢిల్లీలో ఉంటున్నాం నా తల్లిదండ్రులకు కూడా ఎన్టీఆర్ ఎవరో తెలియదు.

నేను ముఖ్యంగా నాలుగు వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశాను . మొదటిది  గ్యాంగ్ రేప్ చేస్తామన్న ట్వీట్ పై , పోర్న్ స్టార్ , వేశ్య, చంపుతామంటూ.. అలాగే నా తల్లిదండ్రులు కరోనా తో చనిపోవాలంటూ చేసిన ట్వీట్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాను.

నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంత నీచమైన అభిమానులను ఎక్కడ చూడలేదు.నేను బాలీవుడ్ లోను చాలా మంది ఫ్యాన్స్ ను చూసాను. ఇంత చెత్త ఫ్యాన్స్ ను నేను నా జీవితంలో చూడలేదు. ఇలాంటి నీచమైన ట్వీట్స్ కూడా చూడలేదు అన్నారామె.

loader