MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాబిలమ్మలా వెలుగులు విరజిమ్ముతున్న మీనాక్షి.. చిరునవ్వులతో మెస్మరైజింగ్ ఫోజులు వైరల్

జాబిలమ్మలా వెలుగులు విరజిమ్ముతున్న మీనాక్షి.. చిరునవ్వులతో మెస్మరైజింగ్ ఫోజులు వైరల్

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 09 2023, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివిశేష్ కి జంటగా మీనాక్షి నటించింది. 

38

రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. 

48

మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే మీనాక్షి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతోంది. 

 

58

హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. కుర్రాళ్ళని తన వైపు తిప్పుకుంది. 

68

ఇటీవల మీనాక్షి సైమా అవార్డ్స్ వేడుకలో మెరిసింది.  అదిరిపోయే డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఈ ఫోటోస్ లో మీనాక్షి తన కవ్వించే హాట్ హాట్ థైస్ ని ఎక్స్ పోజ్ చేసింది.

78

  ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

88

ఇక తాజాగా మీనాక్షి మరోసారి తన గ్లామర్ వలని కుర్రాళ్లపై విసిరింది. చీరకట్టులో జాబిలమ్మలా వెలిగిపోతూ మెస్మరైజ్ చేస్తోంది. కుర్రాళ్ళని మైమరపించే చిరునవ్వుతో మీనాక్షి వెలుగులు విరజిమ్ముతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer: మిడ్ నైట్ లారీలెక్కి, మధ్యాహ్నానికి మళ్లీ డ్యూటీకి, సుడిగాలి సుధీర్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?
Recommended image2
Veerabhadrudu collection: 7వ రోజు కూడా తగ్గని 'కరుప్పు' జోరు.. వీరభద్రుడు ఎన్ని కోట్లు వసూలు చేశాడంటే?
Recommended image3
Lakshmi Pranathi: కోటీశ్వరుడి కూతురు.. స్టార్ హీరో భార్య, లైమ్‌లైట్‌కు దూరంగా సింపుల్ లైఫ్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved