కుర్ర మాస్టర్ చిలిపి పని, మోనాల్ కి అందరి ముందే ముద్దు పెట్టి షాక్ ఇచ్చాడు!

First Published Apr 8, 2021, 11:26 AM IST


బిగ్ బాస్ షోతో మోనాల్ గజ్జర్ ఫేమ్ తో పూర్తిగా మారిపోయింది. ఆమెకు సినిమా అవకాశాలతో పాటు... అనేక బుల్లితెర షోలలో కనిపించే అవకాశాలు దక్కుతున్నాయి. అప్పటి వరకు కొన్ని సినిమాలలో నటించినా మోనాల్ కి బ్రేక్ రాలేదు.