MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నా కంటే అందగత్తెలే ఉన్నారు, నేను మాత్రమే స్టార్ ఎలా అయ్యానంటే... మొహమాటం లేకుండా చెప్పేసిన రష్మిక!

నా కంటే అందగత్తెలే ఉన్నారు, నేను మాత్రమే స్టార్ ఎలా అయ్యానంటే... మొహమాటం లేకుండా చెప్పేసిన రష్మిక!

స్టార్ లేడీ రష్మిక మందాన లేటెస్ట్ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. తన కంటే అందం, ప్రతిభ ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారట. అయితే తాను స్టార్ కావడానికి ఓ రీజన్ ఉందట..  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 14 2024, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rashmika Mandanna

Rashmika Mandanna

కన్నడ భామ రష్మిక మందాన నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకుంది. కిరిక్ పార్టీ ఆమె మొదటి చిత్రం. ఛలో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప వంటి బ్లాక్ బస్టర్స్ తో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అటు బాలీవుడ్ లో  కూడా పాగా వేస్తుంది. గత ఏడాది విడుదలైన యానిమల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రష్మీ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం విశేషం. రన్బీర్ కపూర్ తో ఆమె కెమిస్ట్రీ అదిరింది. 

 

36

యానిమల్ తో హిందీలో ఫస్ట్ హిట్ నమోదు చేసింది. నెక్స్ట్ ఆమె పుష్ప 2 చిత్రంలో కనిపించనుంది. పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. 

46

రష్మిక మందాన బర్త్ డే కానుకగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పార్ట్ 1 లో డీగ్లామర్ గా కనిపించిన రష్మిక... పార్ట్ 2లో పట్టు చీర నగలు ధరించి కనిపించింది. పుష్ప 2తో పాటు రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ టైటిల్స్ తో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. 
 

56

కాగా తాను స్టార్ గా ఎదగడం పై రష్మిక మందాన ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నా కంటే అందమైన, ప్రతిభ కలిగిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. కేవలం నాకు మంచి అవకాశాలు రావడం వలన ఈ స్థాయికి వచ్చాను. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 

 

66

జీవితంలో మనం పొందిన సంతోషాన్ని, విజయాన్ని తేలికగా తీసుకోకూడదు. ఈ మధ్య కాలంలో నేను నేర్చుకుంది ఇదే... అని అన్నారు. రష్మిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రష్మిక స్వయంకృషితో స్టార్ గా ఎదిగింది... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mamitha Baiju: ఆ హీరోయిన్ ఉంటే 100 కోట్లు గ్యారెంటీ, పట్టిందల్లా బంగారమే.. రెమ్యునరేషన్ కూడా చుక్కల్లోకి
Recommended image2
Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్
Recommended image3
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved