మన్మథుడు 2 ట్రైలర్ లాంచ్.. యంగ్ లుక్ లో నాగార్జున(ఫొటోస్)

First Published 25, Jul 2019, 3:17 PM

కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్ర ట్రైలర్ గురువారం విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగార్జున, చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పాల్గొన్నారు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

మన్మథుడు 2 టైటిల్ కు తగ్గట్లుగానే నాగ్ ఈ చిత్రంలో యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

మన్మథుడు 2 ఆగష్టు 15న రిలీజ్ కానుంది. దీనితో ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది.

మన్మథుడు 2లో నాగార్జున రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రంలో నాగ్ ఇంగ్లీష్ భామలతో ముద్దు సన్నివేశాల్లో నటించారు.

ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత గెస్ట్ రోల్స్ లో నటించారు.

చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగార్జున పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు.

మన్మథుడు 2లో ఎక్కువగా హాస్యం ఉంటుందని నాగ్ తెలిపాడు.

మన్మథుడు 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగార్జున

loader