MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మంచు లక్ష్మి హోమ్ టూర్, ఇల్లు అద్భుతం... ముంబైలో ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తుందా? 

మంచు లక్ష్మి హోమ్ టూర్, ఇల్లు అద్భుతం... ముంబైలో ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తుందా? 

మంచు లక్ష్మి హోమ్ టూర్ చేసింది. ఇటీవల ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి అక్కడ తాను నివసించే ఇంటిని చూపించింది. ఇల్లు అద్భుతంగా ఉండగా ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 08 2024, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Manchu Lakshmi

Manchu Lakshmi

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి అంటూ తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. ఆమె నటిగా అనేక చిత్రాల్లో నటించారు. అలాగే హోస్ట్ గా కొన్ని టాక్ షోలు చేశారు. మంచు లక్ష్మికి ఆశించినంత గుర్తింపు రాలేదు. 
 

27
Manchu Lakshmi

Manchu Lakshmi

హీరోయిన్ గా ఎదగాలన్న ఆమె కల తీరలేదు. మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా ఆడలేదు. వరుస ప్లాప్స్ తో మంచు లక్ష్మి ఇమేజ్ దెబ్బతింది. అయినప్పటికీ ఆమె సినిమాలు చేయడం ఆపలేదు.

 

37
Manchu Lakshmi

Manchu Lakshmi

మంచు లక్ష్మి నిర్మాత కూడాను. తన బ్రదర్స్ తో కొన్ని సినిమాలు నిర్మించింది. ఆమె లీడ్ రోల్ చేసిన చిత్రాలు కూడా తన బ్యానర్లోనే నిర్మితం అయ్యాయి. మంచు లక్ష్మి ఇటీవల అగ్ని నక్షత్రం టైటిల్ తో ఒక చిత్రం చేసింది. 

47
Manchu Lakshmi

Manchu Lakshmi

తెలుగులో మంచు లక్ష్మికి బ్రేక్ రాలేదు. దీంతో ముంబై వెళ్లారు. కొద్దిరోజులుగా మంచు లక్ష్మి అక్కడే ఉంటుంది. బాలీవుడ్ లో రాణించాలి అనుకుంటున్నాని చెప్పింది. అభిమానులు ఆమెకు గుడ్ లక్ చెబుతున్నారు. 
 

57
Manchu Lakshmi

Manchu Lakshmi

ట్రోలర్స్ మాత్రం ఎగతాళి చేస్తున్నారు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతాను అందట... అని ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఆమె ఏ కోణంలో రాణించాలి అనుకుంటున్నారో తెలియదు. హోస్ట్ గానా, యాక్టర్ గానా, నటిగానా అనేది తెలియదు. 

 

67

కాగా ముంబైలో తాను నివాసం ఉంటున్న ఇంటిని ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. ఇల్లు నాకు ఇష్టమైన ప్రదేశం. నా ముంబై ఇల్లు ఎలా ఉందో చూడండి అంటూ, ఒక వీడియో చేసింది. 

77


ముంబైలో సముద్రం కనిపించేలా ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుంది మంచు లక్ష్మి. అక్కడే ఆమె ఉంటున్నారు. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఆ ఇంటి అద్దె లక్షల్లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. స్టార్ హీరోయిన్స్ కి మించి మంచు లక్ష్మి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. 

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Recommended image2
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image3
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved