MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉదయ్ కిరణ్ 'మనసంతా నువ్వే' నటి నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా, ఫొటోస్ వైరల్

ఉదయ్ కిరణ్ 'మనసంతా నువ్వే' నటి నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా, ఫొటోస్ వైరల్

ఉదయ్ కిరణ్ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో పడిన మరో బ్లాక్ బస్టర్ మూవీ 'మనసంతా నువ్వే'. ఆ టైం లో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా వరుస విజయాలు అందుకుంటున్నాడు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 04 2022, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఉదయ్ కిరణ్ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో పడిన మరో బ్లాక్ బస్టర్ మూవీ 'మనసంతా నువ్వే'. ఆ టైం లో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా వరుస విజయాలు అందుకుంటున్నాడు. మనసంతా నువ్వే చిత్రం ఎప్పుడు చూసినా చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఆ చిత్రంలో ఆర్పీ పట్నాయక్ అందించిన సాంగ్స్, సునీల్ కామెడీ.. హీరో హీరోయిన్ల మధ్య సస్పెన్స్ తో కొనసాగే లవ్ ట్రాక్, ఎమోషన్స్ అన్ని హై లైట్ గా నిలిచాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఉదయ్ కిరణ్ కి జోడిగా ఈ చిత్రంలో రీమా సేన్ నటించింది. పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రంలో చిన్ననాటి హీరోయిన్ గా అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని కలిత నటించింది. చాలా క్యూట్ గా నటించి మెప్పించింది. తూనీగా తూనీగా సాంగ్ లో సుహాని భలే అలరించింది. 

 

36

చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన సుహాని ప్రస్తుత వయసు ఎంతో తెలుసా.. 30 ఏళ్ళు. పెళ్లీడుకి వచ్చిన ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇటీవలే ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది. ఆమె నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

46

సుహాని వివాహం చేసుకోబోయే వరుడి పేరు విభర్ హసీజా. విభర్ మమ్యూజిక్ ఆర్టిస్ట్ గా, మోటివేషనల్ స్పీకర్ గా గుర్తింపు పొందారు. విభర్, సుహాని నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. నిశ్చితార్థం కోసం కలిత అందమైన లెహంగాలో మెరిసింది. 

 

56

ఇదిలా ఉండగా సుహాని కలిత 1996లోనే బాల రామాయణంలో చైల్డ్ ఆరిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమంటే ఇదేరా, గణేష్, ఎలా చెప్పను లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 

 

66

వయసొచ్చాక కలిత హీరోయిన్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. సందీప్ కిషన్ సరసన స్నేహ గీతం చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
ఉదయ్ కిరణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: జిమ్ లో మంటలు పుట్టిస్తున్న అనసూయ.. వర్కౌట్ లుక్ చూశారా, వైరల్ ఫోటోస్
Recommended image2
Auto Ram Prasad: బిగ్ బాస్ కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ కమెడియన్ లో ఈ కోణం కూడా ఉందా?
Recommended image3
Dorathy Box Office: రూ.1 కోటి కూడా రాలేదా? కీర్తి సురేష్ మూవీకి ఘోర అవమానం.. ఎలా ట్రోల్ చేస్తున్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved