గులాబీ అందాలతో.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న హనీ రోజ్
గులాబీ అందాలతో.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది మలబారు అందం హనీరోజ్. నెట్టింట అందాలతో రచ్చ చేస్తునన ఈ బ్యూటీ.. తాజాగా మరొసారి తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
వీర సింహరెడ్డి సినిమాతో టాలీవుడ్ లో రచ్చ చేసింది హనీరోజ్(Honey Rose). బాలయ్య మరదలిగా నటిచి మెప్పించింది. సీనియర్ స్టార్ అయినా.. కుర్రాళ్ల గుండెళ్ళో గ్లామర్ బాంబులు పేల్చింది బ్యూటీ.
ఈసినిమా తరువాత ఆమె టాలీవుడ్ లో బిజీ అవుతుంది అనుకున్నారంతా..? కాని ఈ ఒక్క సినిమాతో ఆమె జోరు ఆగిపోయింది. కాని సోషల్ మీడియాలో మాత్రం అలాగే కంటీన్యూ అయ్యింది.
నిజానికి తెలుగుగో ఎప్పుడో ఒక సారి హీరోయిన్ గా హనీరోజ్ ఓ సినిమా చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న సీనియర్ హీరో శివాజీ సరసన ఆలయం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది హనీరోజ్. అసలు ఆ సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికీ తెలియదు. దీంతో అమ్మడంటే అప్పట్లో ఎవరికీ పెద్దగా తెలియదు.
కానీ ఆమధ్య మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో.. నందమూరి బాలకృష్ణతో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది హనీ. మా మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ బాలయ్యతో ఆడిపాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తన అందాలతో అద్భుతం చేసింది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం హనీరోజ్ మ్యానియా గట్టిగా నడుస్తోంది. ఆమె ఫాలోయింగ్.. ఇన్ స్టాలో ఆమె అందాల ఆరబోతకు.. ఫిదా అవ్వని వారు ఉండరు. ఆ ఫాలోయింగ్ షాప్ ఓపెనింగ్ లకు మాత్రమే కలిసి వస్తోంది. వాటి కోసం గట్టిగానే వసూలు చేస్తుందట బ్యూటీ. తాజాగా ఆమె గులాబీ అందాలతో గుండెలు పిండేసింది.
గులాబీ అందాలతో.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది మలబారు అందం హనీరోజ్. నెట్టింట అందాలతో రచ్చ చేస్తునన ఈ బ్యూటీ.. తాజాగా మరొసారి తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
చిరునవ్వులు చిందిస్తూ.. హనీరోజ్ చేసి అందాల వడ్డింపుకు.. కుర్రాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ ఫోటోషూట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు లైకుకల వర్షం కురిపిస్తున్నారు.
హనీ రోజ్ అనగానే అందాలు ఆరబోసే పాత్ర అని అనుకుంటుంటారు అంతా బోల్డ్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుంది అనుకుంటారు.. కానీ ఆమె తాజాగా పవర్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించబోతుందట.. అది కూడా చాలా సీరియస్ రోల్ చేస్తుందట. పవన్ పక్కన హనీ రోజ్ ఛాన్స్ వచ్చిందంటే అమ్మడి దశ తిరిగినట్లే అని అంటున్నారు ఫ్యాన్స్.