MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాళవిక మోహనన్ అందాల విస్ఫోటనం.. హాట్ నెస్ మైండ్ బ్లోయింగ్ అంతే..

మాళవిక మోహనన్ అందాల విస్ఫోటనం.. హాట్ నెస్ మైండ్ బ్లోయింగ్ అంతే..

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
| Updated : Dec 29 2021, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్. మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో యువత మొత్తం ప్రస్తుతం మాళవిక మోహనన్ జపం చేస్తున్నారు. 

36

మాళవిక మోహనన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. ఇటీవలే కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

46

సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టెలా మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది. 

56

తాజాగా మాళవిక మరో అద్భుతమైన ఫోటోషూట్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. పింక్ లెహంగాలో మాళవిక అందాల దేవతల వెలిగిపోతోంది. నాభి సొగసు, పరువాల హొయలతో ఆమె ఇస్తున్న ఫోజులు స్టన్నింగ్ అనిపించే విధంగా ఉన్నాయి. క్షణాల్లో ఆమె ఫోటో షూట్ నెట్టింట విస్ఫోటనంలా వ్యాపించింది. 

66

మాళవిక మోహనన్ ఇంకా తెలుగు స్టైట్ మూవీ చేయలేదు. ఈ యంగ్ బ్యూటీ త్వరగా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని కుర్రకారు కోరుకుంటున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ అభిమానులు, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల అభిమానులంతా మాళవిక ఆమె అభిమాన హీరో చిత్రంలో నటించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి అందాల భామ తమ హీరో చిత్రంలో నటించాలనేది వారి బలమైన కోరిక. Also Read: NTR about depression: డిప్రెషన్ కు గురయ్యా, కెరీర్ పడిపోతున్న టైంలో.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్
Recommended image2
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Recommended image3
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved