- Home
- Entertainment
- పూల పూల గౌన్‌లో మాళవిక మోహనన్ క్లీవేజ్ షో.. స్విమ్మింగ్ పూల్‌లో అందాల సయ్యాటకి నెటిజన్లు ఫిదా
పూల పూల గౌన్‌లో మాళవిక మోహనన్ క్లీవేజ్ షో.. స్విమ్మింగ్ పూల్‌లో అందాల సయ్యాటకి నెటిజన్లు ఫిదా
మాళవిక మోహనన్ ఘాటు అందాలకు కేరాఫ్. గ్లామర్ సైడ్ తాను ఎంతగా చూపించాలో, అంతగా చూపించేందుకు సిద్ధంగానే ఉంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. హాట్ షోతో కైపెక్కిస్తుంది.

దళపతి విజయ్‌తో `మాస్టర్` చిత్రంలో నటించి పాపులర్ అయ్యింది మాళవిక మోహనన్. ఈ సినిమా సక్సెస్‌లో సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. నెమ్మదిగానే అవకాశాలను అందిపుంచుకున్నా.. మున్ముందు తనదే సందడంతా అనే సిగ్నల్స్ ఇస్తుంది.
తాజాగా మాళవిక పూల పూల గౌన్ ధరించి స్విమ్మింగ్ పూల్‌లో వద్ద సరదాగా దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో ఎద అందాలను అప్పనంగా చూపిస్తూ నెటిజన్లకి కనువిందునిస్తుంది మాళవిక.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లూ కలర్‌లో ప్రతిదీ మండుతుందనే సందేశాన్నిచ్చింది. ఈ అమ్మడి ఫోటోలకు ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మాళవిక ఫోటోలకు రొమాంటిక్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మొత్తానికి మాళవిక ఇలా గ్లామర్ ఫోటోలతో ఇంటర్నెట్‌లో ఫైర్ అంటిస్తుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ బ్యూటీగా నిలుస్తున్న మాళవిక మోహనన్ ఇటీవల మరింతగా రెచ్చిపోయింది. తన అందాలను అప్పనంగా ఆరబోసి కుర్రాళ్ల గుండెల్ని చిత్తు చేస్తుంది. మతులు గతులు తప్పేలా చేస్తుంది.
కేరళాలో 1992లో జన్మించిన ఈ అందాల సోయగం ఎక్కువగా ముంబయిలో పెరిగింది. తండ్రి కె.యు మోహనన్ మాలీవుడ్ సినిమాలతోపాటు బాలీవుడ్ చిత్రాలకు పనిచేసేవారు. దీంతో ఈ అమ్మడు ముంబయిలో పెరిగింది.
గ్రాడ్యూయేట్ చేసిన మాళవిక చదువుకునే టైమ్‌లోనే మోడల్‌గా చేసింది. పలు కమర్షియల్ యాడ్స్ లో నటించింది. ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో మమ్ముట్టితోనూ యాక్ట్ చేసింది. ఇలా జనాలకు పరిచయం అయ్యిందీ హాట్ భామ.
2013లో `పట్టమ్ పోలే` చిత్రం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యింది. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన నటించి ఆకట్టుకుంది. అనంతరం రెండేళ్ల తర్వాత `నిర్ణయకమ్` లో మెరిసింది.
2016లో కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `నాను మట్టు వరలక్ష్మి` చిత్రంలో యంగ్ హీరో పృథ్వీ సరసన అలరించింది. మరో ఏడాది 2017లో `బియాండ్స్ ది క్లౌడ్స్` చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. అదే ఏడాది మలయాళంలో చేసిన `ది గ్రేట్ ఫాదర్` సినిమా మాళవికకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో ఆమె నటన మెస్మరైజ్ చేస్తుంది.
2019లో `పెట్టా` చిత్రంలో రజనీకాంత్ సరసన మెరిసింది. తమిళంలోకి డెబ్యూ ఇస్తూనే రజనీతో నటించడంతో మాళవిక కెరీర్ బిగ్ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. ఇందులో ఆమె నటన మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. తమిళంలో విజయ్ తో `మాస్టర్` చిత్రంలో నటించే అవకాశం తీసుకొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్ తో `మారన్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు హిందీలో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది. మరికొన్ని ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నాయి.