టైట్ ఫిట్ డ్రెస్సులతో కేక పెట్టిస్తున్న మలైకా

First Published 29, May 2019, 9:22 PM IST

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా సోషల్ మీడియాలో అందాల కనువిందు చేస్తోంది. బాలీవుడ్ లో ఐటెం బ్యూటీ గా మలైకా పాపులర్ అయింది. 

(Courtesy: Instagram)బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది మలైకా అరోరానే. నాలుగు పదుల వయసులో కూడా మలైకా మతిపోగోట్టే అందంతో ఆకట్టుకుంటోంది.

(Courtesy: Instagram)45 ఏళ్ల వయసులో మలైకా అరోరా సోషల్ మీడియాలో చేస్తున్న అందాల ప్రదర్శన చూస్తే షాక్ కి గురికావలసిందే. ఇన్స్టాగ్రామ్ లో బికినీలు, టైట్ ఫిట్ డ్రెస్సులతో యువతని ఆకర్షిస్తోంది.

(Courtesy: Instagram)మలైకా అరోరా ఎప్పుడూ వార్తల్లో ఉండే సెలబ్రిటీ. ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారాలతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

(Courtesy: Instagram)ప్రస్తుతం మలైకా తనకన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

(Courtesy: Instagram)అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక మలైకా.. అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారాలు మొదలు పెట్టింది. ఈ వయసులో ఈ అమ్మడి లవ్ ఎఫైర్స్ చూసి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

(Courtesy: Instagram)అర్భాజ్ ఖాన్, మలైకా కు ఓ కొడుకు కూడా ఉన్నాడు. దాదాపు 20 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత మలైకా అర్భాజ్ ఖాన్ నుంచి 2017లో విడిపోయింది.

(Courtesy: Instagram)

(Courtesy: Instagram)

(Courtesy: Instagram)

(Courtesy: Instagram)

(Courtesy: Instagram)

(Courtesy: Instagram)

(Courtesy: Instagram)

(Courtesy: Instagram)

loader