అర్జున్ తోడుంటే డల్ ఫీలింగ్ ఉండదంటోన్న మలైకా.. ఫోటో వైరల్..
First Published Nov 29, 2020, 6:28 PM IST
రోజు రోజుకు బాలీవుడ్ క్రేజీ లవ్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరా ల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఈ జోడీ ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ క్రేజీ ఫోటోని పంచుకుంది మలైకా. అది వైరల్ అవుతుంది.

బాలీవుడ్ భామ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ చాలా రోజులుగా డేటింగ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా వీరిద్దరు ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. అర్జున్‌ని వదిలి మలైకా, మలైకాని వదిలి అర్జున్ ఉండలేరనంతగా వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

తాజాగా ఓ చర్చీ వెనకాల మలైకా అర్జున్‌తో కలిసి ఓ ఫోటో దిగింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాదు `నువ్వు నా వెంట ఉంటే, ఎప్పుడూ డల్ ఫీలింగ్ కలుగదు` అని పోస్ట్ పెట్టింది. దీనికి అర్జున్ కూడా తాను ఒప్పుకుంటున్నట్టు తెలిపాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?