MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుకి గుడ్ న్యూస్ చెప్పిన రిషి.. సంతోషంలో జగతి, మహీంద్రా?

Guppedantha Manasu: వసుకి గుడ్ న్యూస్ చెప్పిన రిషి.. సంతోషంలో జగతి, మహీంద్రా?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu)సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 27 2021, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

జగతి, రిషి (Rishi) ఒకే కారులో ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. జగతి కారు నడపటం తో ఇబ్బంది పడ్డా రిషి తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు.  ఇక వసు భవిష్యత్ ఏంటని జగతిను (Jagathi) అడుగుతాడు. జగతి తన భవిష్యత్తు గురించి నాకు ఏమీ తెలియదు కానీ తనకు సహాయంగా ఉంటాను అని అంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఇక రిషి (Rishi).. నాకు వసు (Vasu) కావాలి మేడం అనేసరికి జగతి షాక్ అవుతుంది. వెంటనే రిషి మరో ఉద్దేశంతో కాదంటూ అంత మంచి స్టూడెంట్ కాలేజీ నుంచి వెళ్లిపోవడం ఇష్టం లేదని కావాలంటే ఇదే కాలేజీలో తనకు స్టాఫ్ గా అవకాశం ఇవ్వాలని అంటాడు. ఈ విషయాన్ని వసుతో మీరే చెప్పాలని అంటాడు.
 

39

జగతి (Jagathi) కూడా ప్రయత్నింస్తాను కానీ ఒప్పించలేను అని అంటుంది. వెంటనే తన మనసులో రిషికి (Rishi) వసును వదిలి వెళ్లడం ఇష్టం లేదని తనకు తెలియకుండానే వసుపై ఇష్టాన్ని పెంచుకుంటున్నాడని అనుకుంటుంది. కానీ మనసులో మాట బయట పెట్టడం లేదని అనుకుంటుంది.
 

49

మరోవైపు రెస్టారెంట్ దగ్గర మహేంద్ర వర్మ (Mahendra varma), వసు కలుసుకుంటారు. ఇక వసు (Vasu) మహేంద్ర వర్మతో గురుదక్షణ గురించి మాట్లాడుతుంది. మీ కోరిక తీర్చ లేకపోతానేమో సర్ అంటూ బాధపడుతుంది. మహేంద్ర వర్మ ఎలాగైనా  వారిద్దర్నీ కలపాలని చూస్తాడు.
 

59

గతంలో శిరీష్ (Sireesh) పెళ్లి విషయంలో కూడ అంత పొరపాటు జరిగినా కూడా రిషి మాత్రం మనసులో మాట బయట పెట్టలేదు అని అనుకుంటాడు. అలా కాసేపు వారిద్దరూ జగతి, రిషిల గురించి మాట్లాడటంతో అప్పుడే అక్కడికి జగతి (Jagathi) కారు వస్తుంది.
 

69

ఇక్కడికి మేడమ్ కారు రావటం ఏంటి అని వసు (Vasu) అంటుండగా డ్రైవింగ్ సీట్ లో నుంచి రిషి బయటకు రావడంతో మహేంద్ర వర్మ, వసు షాక్ అవుతారు. పక్కనే జగతి (Jagathi) దిగటంతో ఇదంతా నిజమేనా అని నోరెల్లబెట్టి చూస్తారు.
 

79

వాళ్ళిద్దరు వీళ్ళ దగ్గరికి రావడంతో మహేంద్ర (Mahendra) జగతిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటాడు. పక్కన ఉన్న రిషి నేను కూడా వచ్చాను అనటంతో మహేంద్ర వర్మ ఆశ్చర్యంగా మాట్లాడుతుంటాడు. రిషి (Rishi) వసుకు మిషన్ ఎడ్యుకేషన్ లీడర్ గా నియమిస్తున్నానని శుభవార్త చెబుతాడు.
 

89

అందుకే ఇక్కడికి వచ్చామని చెప్పి కాసేపు మాట్లాడి అక్కడనుంచి మహేంద్రతో (Mahendra) వెళ్ళి పోతాడు. ఇక జగతి రిషితో వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. రిషిను (Rishi) మహేంద్ర వర్మ కాసేపు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటాడు. ఇక ఇల్లు రావటంతో మహేంద్రను దింపేసి కాలేజ్ గెస్ట్ హౌస్ కి వెళ్తాడు.
 

99

అక్కడ కాసేపు ఆడుకుంటూ వసు (Vasu)  గురించి తలచుకుంటాడు. తరువాయి భాగంలో అక్కడికి వసు కూడా వస్తుంది. తనతో కాసేపు ఆడి ఉదయాన్నే జగతి (Jagathi) ఇంటికి వెళ్లి తనను ఒంటరిగా పంపించవద్దు అని వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తాడు.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved