MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఇంత అందగత్తె కాబట్టే ప్రిన్స్ మహేష్ మనసు దోచింది... 51 ఏళ్ల వయసులో, నమ్రత అమృతం తాగుతున్నారా!

ఇంత అందగత్తె కాబట్టే ప్రిన్స్ మహేష్ మనసు దోచింది... 51 ఏళ్ల వయసులో, నమ్రత అమృతం తాగుతున్నారా!

2023 జనవరి 22కి నమ్రత 51 ఏట అడుగుపెట్టారు. కానీ ఆమె లుక్ మాత్రం పాతికేళ్ల దగ్గరే ఆగిపోయింది. స్లిమ్ అండ్ గ్లామర్ లుక్ లో మనసులు దోచేస్తున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 07 2023, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Namrata Shirodkar

Namrata Shirodkar

ఐదు పదుల వయసులో ఇలా కనిపించడం మాములు విషయం కాదు. నమ్రత విషయంలో ఏజ్ రివర్స్ అవుతుందేమో అనిపిస్తుంది. లేక అమృతం తాగుతూ ఈ యవ్వనం మైంటైన్ చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Namrata Shirodkar

Namrata Shirodkar


తాజాగా రెడ్ చుడిదార్ ధరించి రాయల్ లుక్ లో కట్టిపడేశారు. నమ్రత అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంత అందగత్తె కాబట్టే మహేష్ మనసు దోచేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నమ్రత లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

39
Namrata Shirodkar

Namrata Shirodkar

మహేష్(Mahesh Babu)-నమ్రత టాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్నారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే  సింపుల్ గా మహేష్-నమ్రతలను చూపిస్తే సరిపోతుంది. అంత గొప్ప అన్యోన్య దాంపత్యం వారిది. 17 ఏళ్ల వైవాహిక జీవితంలో వీరు గొడవపడ్డారన్న వార్త వినలేదు. 
 

49
Namrata Shirodkar

Namrata Shirodkar


ఆ గొప్పతనం అంతా నమ్రతదే. ముంబైలో పుట్టిన పెరిగిన ఒక అల్ట్రా మోడ్రన్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్దవారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సంప్రదాయంగా నమ్రత ఉంటారు. 

59
Namrata Shirodkar

Namrata Shirodkar

ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు. మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. 

69
Namrata Shirodkar

Namrata Shirodkar

మహేష్ ఎండార్స్మెంట్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నమ్రత(Namrata Shirodkar)నే చూసుకుంటారు. అదే సమయంలో మహేష్ భార్య నమ్రతకు చాలా గౌరవం ఇస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. మహేష్ కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. ఏమాత్రం విరామం దొరికినా భార్యాపిల్లలలో ఫారిన్ ట్రిప్ కి చెక్కేస్తారు. 
 

79
Namrata shirodkar

Namrata shirodkar

మహేష్ ప్రతి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోయే ముందు, ఆ చిత్రం విడుదలయ్యాక ట్రిప్ కి వెళతారు. ఇది ఆయన ఒక అలవాటుగా, సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. నెలల తరబడి సాగిన షూటింగ్ లో పడ్డ కష్టమంతా వెకేషన్ లో మర్చిపోతాడు.
 

89

వంశీ సినిమా షూటింగ్ లో నమ్రత-మహేష్ మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఐదేళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం. 
 

99

గత ఏడాది మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. 2022 జనవరిలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్ లో అమ్మ ఇందిరాదేవి మరణించారు. ఇక నవంబర్ 15న తండ్రి కృష్ణ కన్నుమూశారు. ఏడాది వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులను మహేష్ కోల్పోయారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Recommended image2
Folk Song: ప్యారడైజ్‌ మూవీలో దుమ్ములేపుతున్న తెలంగాణ ఫోక్‌ సాంగ్‌.. రేపు థియేటర్లు ఊగిపోవాల్సిందే
Recommended image3
Irumudi OTT Date: రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved