భార్య నమ్రత  బర్త్ డే సెలెబ్రేషన్స్ దుబాయ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేసిన మహేష్!

First Published Jan 21, 2021, 7:08 PM IST

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. భార్య నమ్రత శిరోద్కర్ బర్త్ డే నేపథ్యంలో సెలెబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లడం జరిగింది.