MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తేజా సజ్జాకు వార్నింగ్ ఇచ్చిన మహేశ్ బాబు.. చిన్నోడు అలా చేయడంతో.. మందలించిన సూపర్ స్టార్!

తేజా సజ్జాకు వార్నింగ్ ఇచ్చిన మహేశ్ బాబు.. చిన్నోడు అలా చేయడంతో.. మందలించిన సూపర్ స్టార్!

యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja)  చేసిన పనికి సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)  ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ఇంత వరకు ఎవరికీ తెలియని ఓ న్యూస్ ఆసక్తికరంగా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 26 2024, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ ఎక్కడా ఏమాత్రం రిమార్క్ లేని హీరోగా టాలీవుడ్ లో ఎదిగారు. ప్రస్తుతం టాప్ హీరోగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నెక్ట్స్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్ లో ‘ఎస్ఎస్ఎంబీ29’ SSMB29లో నటిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా ‘గుంటూరు కారం’తో ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను అలరించారు.

36

అయితే గుంటూరుకారానికి పోటీగా యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja)  ‘హనుమాన్’ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సంక్రాంతి 12న ఈ రెండు చిత్రాలు విడులయ్యాయి. కానీ మహేశ్ బాబు కంటే.. తేజా సినిమానే వందశాతం సక్సెస్ ను అందుకుంది.

46

అయితే ‘హనుమాన్’ మూవీ ప్రమోషన్స్, సక్సెస్ మీట్ తర్వాత తేజా సజ్జా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను  చెప్పారు. మహేశ్ బాబు తనను ఓ విషయంలో తిట్టారని చెప్పారు. ఎందుకో కూడా వివరించారు. 
 

56

తను ఇంటర్వ్యూలో ఉన్న సందర్బంలో మహేశ్ బాబు గురించి టాపిక్ వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ‘యువరాజు’లో సూపర్ స్టార్ కు కొడుకుగా నటించానని.. అప్పుడు మహేశ్ బాబును ‘మగేశ్ బాబు.. మగేశ్ బాబు’ అని పిలిచానన్నారు.

66

అందుకు మహేశ్ బాబు కాస్తా అప్సెట్ అయ్యి... ఓరేయ్ నీకు పిలవడం రాకపోతే మానేయ్ కానీ.. ఇలా మాత్రం పిలవకురా బాబు అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు. బాబుతో తనకున్న మెమోరీని గుర్తు చేసుకున్నారు. ఇక మహేశ్ బాబు తో కలిసి నటించిన తేజాసజ్జా కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి పేరు దక్కించుకుంటుండం విశేషం.

About the Author

SN
Shreekanth Nuthi
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Latha Rajinikanth: భార్య లతని రంగంలోకి దించిన రజనీకాంత్‌.. రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్
Recommended image2
Karuppu Controversy: డైరెక్టర్‌పై సూర్య అభిమానులు ఫైర్.. ఇంత పెద్ద హిట్టైనా గొడవేంటి? సీఎం విజయ్‌ వల్లే వివాదం
Recommended image3
Aamir Khan 3rd Wedding: ఇద్దరు మాజీ భార్యల ముందే అమీర్‌ ఖాన్‌ మూడో పెళ్లి? జూలైలో వరుస పెళ్లిళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved