MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రాంచరణ్ మూవీ చూసి నా సినిమాలో సీన్ మొత్తం మార్చేశా, స్వయంగా ఒప్పుకున్న మహేష్.. రిజల్ట్ పెద్ద డిజాస్టర్

రాంచరణ్ మూవీ చూసి నా సినిమాలో సీన్ మొత్తం మార్చేశా, స్వయంగా ఒప్పుకున్న మహేష్.. రిజల్ట్ పెద్ద డిజాస్టర్

Ram Charan and Mahesh Babu: రాంచరణ్ సినిమా చూసి తన మూవీలో సన్నివేశం మొత్తాన్ని మార్చేశానని మహేష్ బాబు తెలిపారు. ఆ మూవీ ఏంటి, మహేష్ ఎందుకు ఆ సీన్ ని మార్చారు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 29 2025, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan, Mahesh Babu

Ram Charan, Mahesh Babu

Ram Charan and Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB29 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతోంది. మహేష్ బాబుతో ఎక్కువగా వర్క్ చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా, గుంటూరు కారం చిత్రాలు తెరకెక్కాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఖలేజా చిత్రం మహేష్ అభిమానులకు పెద్ద డిజప్పాయింట్మెంట్ ఇచ్చింది. అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం వర్కౌట్ కాలేదు. ఖలేజా గురించి ఒక షాకింగ్ విషయాన్ని మహేష్ బాబు రివీల్ చేశారు. రాంచరణ్ నటించిన ఒక బ్లాక్ బస్టర్ చిత్ర ప్రభావం ఖలేజాపై పడిందట. ఆ మూవీ ఇంకేదో కాదు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ మగధీర. అప్పట్లో మహేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. యాంకర్ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 

35

టాలీవుడ్ లో ఫస్ట్ కౌబాయ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. నాన్నగారి తర్వాత గుర్రం పేటెంట్స్ మీవే కదా.. కానీ ఖలేజా చిత్రంలో ఇంట్రడక్షన్ ఫైట్ లో గుర్రంపై వెళ్లకుండా బైక్ పై ఎందుకు వెళ్లారు. అది ఫ్యాన్స్ కి నిరాశగా అనిపించింది అని యాంకర్ అడిగారు. దీనితో మహేష్ బాబు నిజాయతీగా సమాధానం ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. త్రివిక్రమ్ అనుమతితో దాని గురించి మొత్తం చెప్పేస్తున్నా సార్ అని అన్నారు. 

45
Mahesh Babu

Mahesh Babu

వాస్తవానికి గుర్రాలతోనే ఆ సీన్ డిజైన్ చేశాం. హీరో ఫైట్ చేశాక వాటర్ తీసుకుని గుర్రంపై జంప్ చేసి వెళ్ళిపోతాడు. అక్కడ గుర్రాలతో ఛేజింగ్ ఉంటుంది. కానీ అప్పుడే మగధీర చిత్రం రిలీజ్ అయింది అని మహేష్ బాబు అన్నారు. వెంటనే త్రివిక్రమ్ స్పందిస్తూ గుర్రం పేటెంట్స్ మారిపోయాయి అని సరదాగా అన్నారు. మహేష్ మాట్లాడుతూ మగధీర అన్ బిలీవబుల్ మూవీ. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది అందరం అంగీకరించాలి. ఆ మూవీలో గుర్రాల సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. 

55
Ram Charan

Ram Charan

నేను వెంటనే త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి ఇప్పుడు మనం కూడా గుర్రాల సన్నివేశం పెడితే బాగోదు. దానిని మార్చుదాం అని చెప్పా. దానికోసం ఏం చేద్దాం అని ఆలోచిస్తుండగా.. సార్ నేను గుర్రం పై జంప్ చేయడానికి ట్రై చేసి కిందపడిపోతాను. గుర్రం వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోకి ఇసుకలో బైక్ హ్యాండిల్ కనిపిస్తుంది. ఆ బైక్ తో హీరో పారిపోతాడు అని చెప్పా. అది త్రివిక్రమ్ కి బాగా నచ్చిందట. వెంటనే అప్పటికప్పుడు ఒక కొత్త బైక్ కొని దానిని పాత దానిలాగా మార్చేశాం అని త్రివిక్రమ్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Recommended image3
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved