MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • వారణాసిలో మహేష్ ఒక్కడే కాదు.. ఎద్దుపై ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరోలు ఇంకెవరో తెలుసా?

వారణాసిలో మహేష్ ఒక్కడే కాదు.. ఎద్దుపై ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరోలు ఇంకెవరో తెలుసా?

వారణాసి సినిమా టైటిల్ టీజర్ లో మహేష్ బాబు ఎద్దుపై కూర్చోని దూసుకోస్తూ కనిపించాడు. అయితే ఈ లుక్ టాలీవుడ్ హీరోలకు కొత్తేం కాదు.. గతంలో కొంత మంది హీరోలు ఇలానే ఎద్దుపై కూర్చోని కనిపించారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 19 2025, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వారణసి టీజర్ లో మహేష్ బాబు
Image Credit : Asianet News

వారణసి టీజర్ లో మహేష్ బాబు

మహేష్ బాబు – రాజమౌళి కాంబో మూవీ వారణాసి. ఈ భారీ బడ్జెట్ మూవీ టైటిల్ టీజర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. వారణాసి ఈవెంట్‌లో చిత్రం టైటిల్ గ్లింప్స్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో మహేష్ బాబు ఎద్దుపై కూర్చొని త్రిశూలం పట్టుకొని విలన్ల పైకి దూసుకెళుతున్నట్టు చూపించారు. పైగా ఈవెంట్ లో మహేష్ ఎంట్రీ కూడా ఎద్దుపైన ప్లాన్ చేసేవరకు.. అభిమానులు  దిల్ ఖుష్ అయ్యారు. ఇక మహేష్ బాబు ఎద్దుపై వస్తున్న పోస్టర్ కూడా వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ ను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా..
Image Credit : Asianet News

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా..

మహేష్ బబు ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన తరువాతనెటిజన్లలో మరో చర్చ మొదలైంది. ఇలా ఎద్దుపై ఫోజ్ ఇచ్చిన హీరోలు చాలామంది ఉన్నారని కామెంట్స్ చేస్తూనే.. మహేష్ ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పోల్చుతున్నారు. “మా బెల్లంకొండ బాబు ఇదే సీన్ ఎప్పుడో చేసి చూపించాడు” అంటూ టీజ్ చేస్తున్నారు. . హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సాక్ష్యం సినిమాలో ఆయన కూడా ఎద్దుపై కూర్చొని త్రిశూలం చేత పట్టుకుని ప్రత్యర్థులపైకి వెళ్లే సీన్ ఉందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

Related Articles

Related image1
బాలకృష్ణ సమరసింహారెడ్డి రిలీజ్ వల్ల.. చావు దెబ్బ తిన్న చిరంజీవి సినిమా ఏదో తెలుసా?
Related image2
10 లక్షల హ్యాండ్ బ్యాగ్ తో పాటు.. నయనతార కళ్లు చెదిరే కాస్ట్లీ కలెక్షన్స్ ఏంటో తెలుసా?
34
బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్
Image Credit : Asianet News

బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్

టాలీవుడ్‌లో ఇదే తరహా సీన్లు గతంలో కూడా కనిపించాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాలో కూడా ఇదే తరహా సీన్ కనిపిస్తుంది. విలన్లతో ఫైట్ చేసే టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీదకు పశువుల గుంపు వస్తుంది. వాటిని తప్పించుకున్న పవన్ కళ్యాన్.. అందులో ఒక ఎద్దును పట్టుకుని... దాని మీదకు ఎక్కి స్వారీ చేస్తూ వెళ్తాడు. ఈసీన్ కు థియేర్లో విజిల్స్ కూడా పడ్డాయి.

44
ఎద్దుపై కనిపించిన ఇతర హీరోలు
Image Credit : Asianet News

ఎద్దుపై కనిపించిన ఇతర హీరోలు

అలాగే గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన భీమాలో హీరోలు ఎద్దులపై కనిపించే సన్నివేశాలు ఉన్నాయి. గోపీచంద్ పోలీస్ డ్రెస్ లో ఎద్దుపై కూర్చుని స్వరీ చేసిన సీన్ కనిపిస్తుంది. ఇక వీళ్లే కాదు.. గతంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా ఎద్దులతో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు పోస్టర్‌లో కనిపించిన లుక్‌ మాత్రం అభిమానులకు   కు పూనకాలు తెప్పిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Related Stories
Recommended image1
బాలకృష్ణ సమరసింహారెడ్డి రిలీజ్ వల్ల.. చావు దెబ్బ తిన్న చిరంజీవి సినిమా ఏదో తెలుసా?
Recommended image2
10 లక్షల హ్యాండ్ బ్యాగ్ తో పాటు.. నయనతార కళ్లు చెదిరే కాస్ట్లీ కలెక్షన్స్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved