`కరోనా విలయం` వేళ వెచ్చదనం కోరుకుంటున్న మాధురీ దీక్షిత్‌.. భర్తని హగ్‌ చేసుకున్న ఫోటో వైరల్‌

First Published May 5, 2021, 2:08 PM IST

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ మాధురీ దీక్షిత్‌ ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటూ తను మాత్రం వెచ్చదనాన్ని కోరుకుంటోంది. తన భర్తతో కలిసి ఓ ఇంటెన్స్‌ పిక్‌ని పంచుకుంది మాధురీ. ఇప్పుడదని టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియా అయ్యింది.