ఏం పాపం చేశాడని పీకే మీద సినిమా.. ఆర్జీవీపై‌ ఫైర్ అయిన హీరోయిన్

First Published 28, Jul 2020, 5:36 PM

టాలీవుడ్‌ కొంత మంది నటీమణులు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి, మాధవీ లత వంటి వారు తరుచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. తాజాగా నటి, బీజేపీ నేత మాధవీ లత పవర్‌ స్టార్‌ సినిమా విషయంలో రామ్‌ గోపాల్‌ వర్మపై ఫైర్‌ అయ్యింది.

<p style="text-align: justify;">సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పవన్‌ కళ్యాణ్ పొలిటికల్‌ కెరీర్‌పై సెటైరికల్‌గా పవర్‌ స్టార్‌ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కంటెంట్‌ పరంగా ఎలా ఉన్న ఈ సినిమాకు ఆశించిన దానికన్నా ఎక్కువగానే హైప్‌ వచ్చింది. ముఖ్యంగా పవన్‌ ఫ్యాన్స్‌, వ్యతిరేకంగా సినిమాలు తెరకెక్కించటం, వర్మ ఆఫీస్‌ మీద దాడి చేయటంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.</p>

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పవన్‌ కళ్యాణ్ పొలిటికల్‌ కెరీర్‌పై సెటైరికల్‌గా పవర్‌ స్టార్‌ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కంటెంట్‌ పరంగా ఎలా ఉన్న ఈ సినిమాకు ఆశించిన దానికన్నా ఎక్కువగానే హైప్‌ వచ్చింది. ముఖ్యంగా పవన్‌ ఫ్యాన్స్‌, వ్యతిరేకంగా సినిమాలు తెరకెక్కించటం, వర్మ ఆఫీస్‌ మీద దాడి చేయటంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

<p style="text-align: justify;">అయితే ఈ సినిమా విషయంలో వర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖుల నుంచి జబర్థస్త్‌ స్టార్స్‌ వరకు వర్మను ఏకీ పారేస్తూ చాలా మంది వీడిమో మెసేజ్‌లు, కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంతో మాధవీ లత కూడా తనదైన స్టైల్‌లో స్పందించింది.</p>

అయితే ఈ సినిమా విషయంలో వర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖుల నుంచి జబర్థస్త్‌ స్టార్స్‌ వరకు వర్మను ఏకీ పారేస్తూ చాలా మంది వీడిమో మెసేజ్‌లు, కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంతో మాధవీ లత కూడా తనదైన స్టైల్‌లో స్పందించింది.

<p style="text-align: justify;">ఆయన మీద పర్సనల్‌ &nbsp;గ్రెడ్జస్‌ ఎందుకు? తొక్కలో సినిమా కథలు రాసుకోవటం ఎందుకు, ఒక స్టేటస్‌ ఒక లెవల్‌ మెయిన్‌టైన్‌ చేసేవాళ్లు అలానే ఉండాలి కానీ, కాదేది కవితకి అనర్హం అన్నట్లు, మొన్న ఒక ఆడపిల్ల కథ మీద సినిమా అనుకున్నాడు, ఇప్పడు ఏం పాపం చేసాడని పీకే మీద పనికిమాలిన సినిమా? వర్మ ఏంటి నీకీ ఖర్మ? ప్రజల మంచి కోరుకునే మంచి మనిషి నీకు పర్సనల్‌ పగ ఉంటే అతనితో తేల్చుకో.. చేతకానీ కహానీ ఎందుకు. అయినా ఆయన్ని ఏమీ పీకలేని వాళ్లు ఆయన పర్సనల్ క్యారెక్టర్‌ మీద పడి ఏడుస్తారు అంటూ ఓ రేంజ్‌లో కామెంట్ చేసింది మాధవీ లత.</p>

ఆయన మీద పర్సనల్‌  గ్రెడ్జస్‌ ఎందుకు? తొక్కలో సినిమా కథలు రాసుకోవటం ఎందుకు, ఒక స్టేటస్‌ ఒక లెవల్‌ మెయిన్‌టైన్‌ చేసేవాళ్లు అలానే ఉండాలి కానీ, కాదేది కవితకి అనర్హం అన్నట్లు, మొన్న ఒక ఆడపిల్ల కథ మీద సినిమా అనుకున్నాడు, ఇప్పడు ఏం పాపం చేసాడని పీకే మీద పనికిమాలిన సినిమా? వర్మ ఏంటి నీకీ ఖర్మ? ప్రజల మంచి కోరుకునే మంచి మనిషి నీకు పర్సనల్‌ పగ ఉంటే అతనితో తేల్చుకో.. చేతకానీ కహానీ ఎందుకు. అయినా ఆయన్ని ఏమీ పీకలేని వాళ్లు ఆయన పర్సనల్ క్యారెక్టర్‌ మీద పడి ఏడుస్తారు అంటూ ఓ రేంజ్‌లో కామెంట్ చేసింది మాధవీ లత.

<p style="text-align: justify;">అంతే కాదు ఫైనల్‌ టచ్‌ ఇస్తూ `ఇప్పుడు నా ఫేస్‌బుక్‌ కుక్కలకు ముక్కల పండగ.. ఇప్పుడు మొరగండి అంటూ` కామెంట్ చేసింది. అయితే మాధవీ లత పోస్ట్‌ మీద స్పందించిన చాలా మంది వర్మ జస్ట్ ఎంటర్‌టైన్మెంట్‌ కోసం మాత్రమే ఇలా చేశాడని, అతడిని సీరియస్‌గా తీసుకోవద్దని కామెంట్‌ చేశారు.</p>

అంతే కాదు ఫైనల్‌ టచ్‌ ఇస్తూ `ఇప్పుడు నా ఫేస్‌బుక్‌ కుక్కలకు ముక్కల పండగ.. ఇప్పుడు మొరగండి అంటూ` కామెంట్ చేసింది. అయితే మాధవీ లత పోస్ట్‌ మీద స్పందించిన చాలా మంది వర్మ జస్ట్ ఎంటర్‌టైన్మెంట్‌ కోసం మాత్రమే ఇలా చేశాడని, అతడిని సీరియస్‌గా తీసుకోవద్దని కామెంట్‌ చేశారు.