బుల్లితెర సెలెబ్రిటీస్ పెళ్లి ఫోటోలు చూశారా... కొందరినైతే గుర్తు పట్టలేం!

First Published Feb 10, 2021, 5:02 PM IST


ఫాలోయింగ్ లో బుల్లితెర తారలు వెండితెర సెలెబ్రెటీలకు ఏమాత్రం తీసిపోరు. వాళ్ళతో పోల్చుకుంటే సంపాదన కొంచెం తక్కువైనా... పాపులారిటీలో కొంచెం అటూ ఇటూ సమానమే. నాగబాబు, సుమ వంటివారు బుల్లితెర తారలు వెలిగిపోతున్నారు. వీళ్ళతో పాటు కొందరు బుల్లితెర సెలెబ్రిటీల పెళ్లి ఫోటోలు సీకరించడం జరిగింది. యుక్త వయసులో ఉన్న కొందరు సెలెబ్రిటీలను తమ పెళ్లి ఫోటోలలో గుర్తు పట్టలేమంటే అతిశయోక్తి కాదు.