MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కార్తీక్ దీపం వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? హీరో మెటీరియల్ చూశారా? 

కార్తీక్ దీపం వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? హీరో మెటీరియల్ చూశారా? 

కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ కొడుకును చూసిన నెటిజెన్స్ అవాక్కు అవుతున్నారు. ఈ నేచురల్ బ్యూటీకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వంటలక్క సంతూర్ మమ్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 10 2024, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కార్తీక దీపం ఇండియన్ బుల్లితెర హిస్టరీలో ఒక సంచలనం. నేషనల్ వైడ్ రికార్డ్స్ నమోదు చేసిన సీరియల్ అది. ఐదేళ్లకు పైగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఆ సీరియల్ లోని కార్తీక్/డాక్టర్ బాబు, దీప/వంటలక్క, మోనిత పాత్రలు బాగా ఫేమస్. ఈ మూడు పాత్రల చుట్టే కథ నడుస్తుంది.
 

26

కార్తీక దీపం సక్సెస్ లో దీప పాత్ర అత్యంత కీలకం. దీప అలియాస్ వంటలక్క పాత్రను మలయాళ నటి ప్రేమీ విశ్వనాథ్ చేసింది. ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. వంటలక్క పాత్రకు ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఆమె ఎమోషనల్ సీన్స్ మహిళల హృదయాలకు హత్తుకునేవి. 
 

36

కాగా ప్రేమీ విశ్వనాథ్ వ్యక్తిగత జీవితం, ఆమె కుటుంబం గురించి తెలిసింది చాలా తక్కువ. చాలా మంది దీప తెలుగు అమ్మాయి అనుకుంటారు. మలయాళంలో పలు సీరియల్స్ లో నటించింది. యాంకర్ గా కూడా వ్యవహరించింది. ప్రేమీ విశ్వనాథ్ చాలా ఏళ్ల క్రితమే వినీత్ భట్ అనే ఆస్ట్రాలజర్ ని వివాహం చేసుకుంది.

46
Premi Viswanath

Premi Viswanath

ప్రేమీ విశ్వనాథ్ కి టీనేజ్ దాటిన కొడుకు ఉన్నాడు. అతడి పేరు మనుజిత్. కొడుకుతో కలిసి రీల్ చేసిన ప్రేమీ విశ్వనాథ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అది చూసిన అభిమానులు ఒకింత షాక్ అవుతున్నారు. కార్తీక దీపం వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా... అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వంటలక్క సంతూర్ మమ్మీ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

56
Premi Viswanath

Premi Viswanath

చూడటానికి సిక్స్ ప్యాక్ బాడీ, మంచి హైట్, ఫిట్నెస్ కలిసి ఉన్న మనుజిత్ హీరో మెటీరియల్ అనడంలో సందేహం లేదు. కొడుకును నటుడిగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ప్రేమీ విశ్వనాథ్ దంపతులు ఉన్నట్లు సమాచారం. నాగ చైతన్య నటించిన కస్టడీ మూవీలో ప్రేమీ విశ్వనాథ్ ఓ పాత్ర చేసిన సంగతి తెలిసిందే..

66
Karthika Deepam 2

Karthika Deepam 2

కాగా ఇటీవల కార్తీక దీపం 2 సీరియల్ ప్రారంభించారు. మరొకసారి దీప పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ అలరిస్తుంది. కార్తీక దీపం 2 కథ పూర్తిగా వేరు. అయితే కార్తీక దీపం స్థాయిలో కార్తీక దీపం 2కి ఆదరణ దక్కడం లేదు. స్టార్ మా లో బ్రహ్మముడి టాప్ రేటెడ్ సీరియల్ గా ఉంది. కార్తీక దీపం 2 కథ ఏమంత ఆసక్తిగా లేదు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో మీనా ఛాలెంజ్, సంజూని వణికించిన పూలగంప
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 25: సాగర్ జాబ్ గురించి ఆధారాలతో సహా పట్టేసిన వల్లి, ఇక నర్మదకు ఇత్తడే
Recommended image3
Rashmika Family: విజయ్ దేవరకొండ అత్తింట్లో ఎవరెవరున్నారో తెలుసా? రష్మిక ఫ్యామిలీ 6 ఫొటోలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved