MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ ప్రియాంక జైన్, ఆమె ప్రియుడిపై చిరుత దాడి... పరుగులు తీసిన జంట!

బిగ్ బాస్ ప్రియాంక జైన్, ఆమె ప్రియుడిపై చిరుత దాడి... పరుగులు తీసిన జంట!

ఇటీవల ప్రియాంక జైన్, ఆమె ప్రియుడు శివ కుమార్ తిరుమల వెళ్లారట. వాళ్లపై చిరుత దాడి చేసిందట. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Mar 24 2024, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Priyanka Jain

Priyanka Jain

ప్రియాంక జైన్ బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. సీజన్ 7లో పాల్గొన్న ఈ సీరియల్ నటి ఫైనలిస్ట్స్ లో ఒకరిగా నిలిచింది. ప్రియాంక జైన్ కి ఐదవ స్థానం దక్కింది. గత సీజన్ లో ఫైనల్ కి వెళ్లిన ఓన్లీ లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. 

 

26
Priyanka Jain

Priyanka Jain

ప్రియాంక జైన్ గేమ్ కోసం తన జుట్టు కత్తిరించుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రియాంక జైన్ ఈ షోలో తన ప్రియుడిని పరిచయం చేసింది. సీరియల్ నటుడు శివ కుమార్ ని ఆమె ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. ఫ్యామిలీ వీక్ లో శివ కుమార్ ప్రియాంక జైన్ ని చూసేందుకు హౌస్లోకి వచ్చాడు. 

 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

36
Priyanka Jain

Priyanka Jain

మౌనరాగం సీరియల్ లో ప్రియాంక జైన్-శివ కుమార్ జంటగా నటించారు. అప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. పెళ్లి కాకుండా కలిసి జీవించడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లి అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం త్వరలో చేసుకుంటామని శివ కుమార్ గతంలో చెప్పాడు.

46
Priyanka Jain

Priyanka Jain

కాగా శివ కుమార్, ప్రియాంక ఇటీవల తిరుమల వెళ్లారు. వాళ్ళు మెట్ల దారిలో కాలినడకన తిరుమల వెళ్లిన నేపథ్యంలో చిరుత దాడి చేసిందట. దీనికి సంబందించిన వీడియో తమ యూట్యూబ్ ఛానల్ లో శివ కుమార్ పోస్ట్ చేశాడు. రాత్రివేళ మెట్లదారి మార్గంలో శివ కుమార్-ప్రియాంక వెళుతున్నారు. వీరికి సడన్ గా చిరుత కనిపించింది. 

56
Priyanka Jain

Priyanka Jain

దాంతో ఇద్దరూ పరుగులు పెట్టారు. ఈ సంఘటనను వీడియో తీశారు. చిరుత నుండి తాము తప్పించుకున్నామని చెప్పారు. అనంతరం ఇదంతా ఫ్రాంక్ అంటూ షాక్ ఇచ్చారు. మాకు ఎలాంటి చిరుత కనిపించలేదు. కేవలం మిమ్మల్ని భయపెట్టేందుకు ఫ్రాంక్ చేశామని ఆ వీడియోలో వెల్లడించారు. 

 

66
Priyanka Jain

Priyanka Jain

గతంలో కూడా ప్రియాంక జైన్ ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేశారు. టేస్టీ తేజకు హార్ట్ అటాక్ వచ్చినట్లు, శివ కుమార్ విదేశాలకు వెళుతున్నట్లు, వాళ్ళ మధ్య గొడవలు జరిగినట్లు ఫ్రాంక్ వీడియోలు చేశారు. ఈ ఫ్రాంక్ వీడియోల మీద కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood: అక్క‌డ కూడా మేక‌ప్ వేసుకోమ‌నే వారు.. హీరోయిన్ షాకింగ కామెంట్స్
Recommended image2
మెహన్ బాబు కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్, ఆమె భర్తకు మంచు హీరో వార్నింగ్, ఇంతకీ ఎవరామె?
Recommended image3
Ugadi Movies: ఉగాదికి రిలీజ్‌ అయ్యే సినిమాలివే, టాలీవుడ్‌ వర్సెస్‌ బాలీవుడ్‌.. పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ చూపించే టైమ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved