MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lavanya Tripathi : వరుణ్ తేజ్ బర్త్ డే.. భర్తలో తనకు నచ్చిన క్వాలిటీస్ చెప్పిన లావణ్య త్రిపాఠి!

Lavanya Tripathi : వరుణ్ తేజ్ బర్త్ డే.. భర్తలో తనకు నచ్చిన క్వాలిటీస్ చెప్పిన లావణ్య త్రిపాఠి!

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి రీసెంట్ గానే వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ మొదటి బర్త్ డేను ఇవ్వాళ జరుపుకున్నారు. భర్త గురించి లావణ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 19 2024, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యూపీ బ్యూటీ, లావణ్య త్రిపాఠి Lavanya Tripathi మెగా కోడలిగా అత్తవారింట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా సందడి చేసిన లావణ్య ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో సందడి చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి నవంబర్ 3న ఇటలీలోని టుస్కానీ నగరంలో గ్రాండ్ గా జరిగింది. ఆ రెండ్రోజులకు హైదరాబాద్ లో రిసెప్షన్ జరిగింది.

36

పెళ్లి, రిసెప్షన్ ముగిసిన తర్వాత లావణ్య అత్తవారింట అడుగుపెట్టింది. మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలోనూ తన సందడి కనిపిస్తోంది. రీసెంట్ గా సంక్రాంతి వేడుకల్లోనూ తోటికోడళ్లు, ఆడపడుచులతో కలిసి కనిపించింది.

46

ఇలా వరుసగా మెగా ఇంట లావణ్య సందడి చేస్తున్నారు. కాగా ఈ రోజు వరుణ్ తేజ్ Varun Tej పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా కుటుంబికులంతా విష్ చేశారు. లావణ్య కూడా బెస్ట్ విషెస్ తెలిపింది. 
 

56

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ లో తనకు నచ్చిన క్వాలిటీస్ ను కూడా తెలియజేసింది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు @varunkonidela7.  మీరు ఒక రకమైన, నేను కలుసుకున్న అత్యంత అద్భుతమైన వ్యక్తి. మీలో నాకు నచ్చింది ఇతరులను ప్రేమించే, ఇతరులపై శ్రద్ధ వహించే మీ లక్షణం నిజంగా స్ఫూర్తిదాయకంగా’ ఉంటుందని చెప్పింది. 

66

వరణ్ తేజ్ కు విషెస్ తెలుపుతూ కొన్ని బ్యూటీఫుల్ అండ్ రొమాంటిక్ ఫొటోలను పంచుకుంది. దీంతో లావణ్య అభిమానులు కూడా ఆమె భర్త వరుణ్ తేజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లైక్స్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.  

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: పెద్ది రచ్చలోకి కంగనా ఎంట్రీ.. హీరోయిన్లకు ఆమె ఇచ్చిన సలహాకు ఇండస్ట్రీ షాక్!
Recommended image2
Balakrishna: బాలయ్య ను ఇంత దారుణంగా వాడుతున్నారేంట్రా బాబు.. ఫ్రీ లిక్కర్, బిర్యానీ ఎక్కడో తెలుసా?
Recommended image3
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved