MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూర్య కిరణాలు నడుముని ముద్దాడుతుంటే పరవశించిపోతున్న లావణ్య.. పొద్దు తిరుగుడు పువ్వు లాంటి అందం కెవ్వు కేక

సూర్య కిరణాలు నడుముని ముద్దాడుతుంటే పరవశించిపోతున్న లావణ్య.. పొద్దు తిరుగుడు పువ్వు లాంటి అందం కెవ్వు కేక

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 26 2023, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అందాల రాక్షసి చిత్రం తర్వాత లావణ్య త్రిపాఠి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ అంచనాలని అందుకోవడంలో లావణ్య ఎప్పుడూ ఒక అడుగు వెనుకే ఉంటోంది.  

39

కానీ తరచుగా లావణ్యకు మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. కాకపోతే సక్సెస్ రేట్ ని స్థిరంగా మైంటైన్ చేయడంలో విఫలం అవుతోంది. కానీ లావణ్య గ్లామర్, నటన పరంగా ఫ్యాన్స్ ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు. 

49

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి హిట్స్ లావణ్య ఖాతాలో ఉన్నాయి. అంతరిక్షం లాంటి విభిన్నమైన చిత్రాల్లో కూడా లావణ్య నటించింది. 

 

59

లావణ్య చివరగా 'హ్యాపీ బర్త్ డే' అనే చిత్రంలో నటించింది. ఆమె తదుపరి చిత్రాలు త్వరలోనే ఖరారు కానున్నాయి. ఈ లోపు యువతకు తన గ్లామర్ తో కనువిందు చేస్తోంది. 

69

ఇటీవల లావణ్య ఎక్కువగా ఫోటో షూట్స్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కళ్ళు చెదిరే లెహంగాలో లావణ్య త్రిపాఠి ఇస్తున్న ఫోజులు నెవెర్ బిఫోర్. రీసెంట్ టైమ్స్ ఇది లావణ్య త్రిపాఠి బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. నడుము సొగసు చూస్తుంటే కుర్రాళ్లు మైమరచిపోవడం ఖాయం. 

79

ఆమె నడుముని సూర్య కిరణాలు ముద్దాడుతున్నట్లు ఇస్తున్న ఫోజు అయితే అదుర్స్ అనే చెప్పాలి. ఈ ఫోజులో లావణ్య నడుము మడతలు చూపిస్తూ పరవశించి పోతోంది.  

89

పొద్దుతిరుగు పువ్వు లాంటి అందంతో, ఊరించే పెదవులతో లావణ్య గ్లామర్ విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. లావణ్య చేస్తున్న గ్లామర్ మాయాజాలానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

99

లావణ్య ఫోజులు చూస్తుంటే వెన్నెల వెలుగు విరజిమ్ముతున్నట్లుగా ఉంది. అంత అందంగా ఈ డ్రెస్ లో లావణ్య వెలిగిపోతోంది. పెదవులు, కసిగా చూస్తున్న కళ్ళు, నడుము ఒక్కటేమిటి ఆమె అందాల మాయలో కుర్రాళ్లు మునిగిపోతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Star Kids: అనుష్క నుంచి అలియా వరకు.. స్టార్ల్ హీరోయిన్ల పిల్లల పేర్లు భలే వెరైటీ గురూ.. చూస్తే వావ్ అంటారు
Recommended image2
AK47: ఆదర్శ కుటుంబంలో వెంకటేష్‌, శ్రీనిధి శెట్టి పాత్రలివే.. ఆ విషయంలో ఇద్దరూ ఒక్కటే
Recommended image3
Dhanush Net Worth: 150 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు.. ధనుష్ ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved