పెళ్ళికి ముందే శోభనం అన్న మను..షాకైన రోజా, అనసూయ

First Published 18, Nov 2020, 1:39 PM

తెలుగు ప్రేక్షకులకు అత్యంత ఫేవరేట్ బుల్లితెర కార్యక్రమాలలో జబర్ధస్త్ ఒకటి. కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన జబర్ధస్త్ ఏళ్లుగా హాస్య ప్రియులకు వినోదం పంచుతుంది. టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్ వేసే నాన్ స్టాప్ పంచ్ లు తెలుగు ఇళ్లల్లో ప్రతి గురు, శుక్రవారాలు నవ్వులు పూయిస్తున్నాయి.

ఇక రేపటి కోసం జబర్ధస్త్ ఎపిసోడ్ సిద్ధం అయ్యింది. ఈ ఎపిసోడ్ ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేయగా ఆసక్తి రేపుతోంది. ఎప్పటిలాగే హైపర్ ఆది తన నాన్ స్టాప్ పంచ్ లతో చెలరేగిపోయారు. ఇంద్ర మూవీకి స్పూఫ్ గా చేసిన స్కిట్ ఆది, రైసింగ్ రాజు ఫ్యాక్షనిస్ట్ గెటప్స్ లో కనిపించారు. శాంతి స్వరూప్ స్నేహలతా రెడ్డి అనగానే...'పీకావ్ లే నరేష్ గాడి చడ్డీ' అని ఆది అనడం నవ్వులు పూయించింది.

ఇక చలాకి చంటిని...బులెట్ భాస్కర్ 'బుర్ర పెంచ కుండా గడ్డం పెంచాడు వెధవ' అని కామెంట్ చేయగా, రోజా ఇది భాస్కర్ ఓన్ డైలాగ్ లా ఉందని అన్నారు. అదే స్కిట్ లో సునామి సుధాకర్ తో 'పెళ్ళైన ప్రతివాడు పెళ్ళాం దగ్గర పని వాడే' అని చంటి చెప్పడం నవ్వులు తెప్పించింది.

రాముతో ' నాతో పెట్టుకోకు' అన్న రాకేష్ ని ఉద్దేశిస్తూ రోజా 'పెద్ద పెద్ద వాళ్లనే పంపించేశాడని' పంచ్ వేసింది. ఇక కరోనా డైలర్ టోన్ కారణంగా ఫోన్ ఎవరికి చేశామో కూడా మర్చిపోతున్నాం అని కంటెస్టెంట్ చెప్పడంతో, నిజమే అని అనసూయ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

undefined

కాగా తాగుబోతు రమేష్ తన టీమ్ సభ్యులతో రివర్స్ ఫ్యామిలీ స్కిట్ చేయించాడు. ఈ స్కిట్ లో పెళ్ళికి ముందే శోభనానికి ముహూర్తం పెట్టిస్తా అనగానే, పెళ్ళికి ముందే శోభనం ఏమిటని పెళ్లి కొడుకు అడిగాడు. తాగుబోతు రమేష్ టీమ్ సభ్యుడు మనోను పెళ్ళికి ముందే శోభనం జరగదా అని అడుగగా, జరుగుతుందని మనో సమాధానం చెప్పాడు.

మను సమాధానానికి యాంకర్ అనసూయ, రోజా షాక్ అయ్యారు. రాకెట్ రాఘవ, అధిరే అభి మరియు సుడిగాలి సుధీర్ పంచ్ లు కూడా ఈ స్కిట్ లో హైలెట్ గా నిలిచాయి. రేపు ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో ఆసక్తి రేపుతోంది.