ఫొటోలు: పవన్ ప్రక్కన అమాయకంగా, లవర్ తో స్విమ్ సూట్ లో..!

First Published Sep 16, 2020, 6:25 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తీన్మార్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఢిల్లీ బ్యూటీ కృతి కర్బందా గుర్తుందా. పవన్ కళ్యాణ్ సరసన డీసెంట్ గా తెలుగుతనం నిండిన పాత్రలో అలరించిన కృతి.. ఆ తర్వాత హీరో రామ్ తో ‘ఒంగోలు గిత్త’ సినిమాలో లంగావోణీ ధరించి మెప్పించింది.కానీ ఎందుకో కానీ ఆమెకు పెద్దగా తెలుగులో ఆఫర్స్ రాలేదు. అయితేనేం బాలీవుడ్ వైపు ప్రయాణం పెట్టుకున్న ఆమె కెరీర్ కన్నా పర్శనల్ లైఫ్ కే ప్రయారిటీ ఇస్తోంది. తాజాగా ఆమె తన బోయ్ ప్రెండ్ తో కలిసి..స్విమ్ సూట్ వేసుకుని హాట్ హాట్ గా దర్శనమిచ్చి ఫ్యాన్స్ కు పిచ్చెక్కించింది. ఆ ఫొటోలు ఇక్కడ చూడవచ్చు.