MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • krithi shetty : ఆ సీన్.. బాగా ఇబ్బంది పెట్టింది.. వణికిపోయానన్న కృతి శెట్టి.

krithi shetty : ఆ సీన్.. బాగా ఇబ్బంది పెట్టింది.. వణికిపోయానన్న కృతి శెట్టి.

రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది కృతి శెట్టి. ఈ సినిమాలో ఓ సీన్ కోసం బాగా ఇబ్బంది పడ్డానంటోంది. ఇంకా చెప్పాలంటే వణికిపోయానంటుంది.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Dec 26 2021, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఒక్క సినిమా..ఒకే ఒక్క సినిమా.. ఉప్పెన(Uppena)తో  భారీ విజయాన్ని  సాధించి.. భారీ ఆఫర్లు కొట్టేస్తుంది. హీరోయిన్  కృతి శెట్టి(krithi Shetty). వరుస ఆఫర్లలో భాగంగా.. ఉప్పెన  తరువాత సినిమాగా 'శ్యామ్ సింగ రాయ్'(shyam singha roy) లో నటించింది కృతి శెట్టి. ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షస్ కూడా భారీగానే వస్తున్నట్టు తెలుస్తోంది. shyam singha roy లో వాసు పాత్రలో నాని లవర్ గా నటించిన ఈ బ్యూటీ.. కొన్ని బోల్డ్ సీస్స్ తో హౌరా అనిపించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో  తన క్యారెక్టర్ గురించి.. అందులో ఇబ్బందులు గురించి శేర్ చేసుకుంది కృతి శెట్టి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

బోల్డ్ సీన్స్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదంటుంది కృతి శెట్టి. ఈ సినిమాలో హాట్ సీన్స్ కొన్ని చేసింది. అంతే కాదు రెచ్చి పోయి నానితో రొమాన్స్ కూడా చేసేసింది. ఉప్పెన సినిమాలోనే అనుకుంటే... ఈసినిమాలో కూడా రెచ్చిపోయింది కృతి శెట్టి(krithi Shetty). ఇక ఈ సినిమాలో ఓ సీన్ చేయడం ఆమెను ఇబ్బంది పెట్టిందట. హీరోయిన్  ఇబ్బంది పడ్డ సీన్ అంటే ఎవరైనా ఏమనుకుంటారు.. రొమాంటిక్ సీన్స్ చేయడంలో ఇబ్బంది పడుంటారులే అని అనుకుంటారు.. కాని కృతి శెట్టి మాత్రం అది కాదు అంటూ షాక్ ఇచ్చింది.

34

శ్యామ్ సింగరాయ్ లో కృతి శెట్టి  సిగరెట్స్ తాగే సీన్స్  కూడా ఉంటాయి. ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చిందట ఆమెకు. ముఖ్యంగా  ఫస్టు డే ఆ సీన్ చేయడానికి గజగజా వణికిపోయిందట కూడా. ఇక నానితో కిస్ సీన్స్ గురించే అంతా కృతి శెట్టి(krithi Shetty)ని అడుగుతున్నారట. కాని ఆమె ఆ సీన్స్ గురించి ఆమె అంత సీరియస్ గా ఆలోచించలేదంటోంది. కథకి అవసరం కనుకనే చేశాను. మిగతా సీన్స్ ఎలా బాగా రావాలని అనుకుంటామో .. ఇదీ అంతే అనుకున్నాను అంటోంది.

 

44

ఒకవేళ  కథకు అవసరం అనిపించకపోతే కిస్ సీన్స్ కు నో చెప్పేదానంటోంది కృతి శెట్టి(krithi Shetty). సందర్భానికి తగినట్టుగా ఉండటం వల్ల అది నాకు తప్పుగా అనిపించలేదు. రకరకాల పాత్రలను చేస్తుండటం వల్లనే ఏ పాత్రను ఎలా చేయాలనేది తెలుస్తుంది. అందువల్లనే కొత్తగా అనిపించిన పాత్రలను ఒప్పుకుంటున్నాను అంటుంది కృతి.  నెక్ట్స్ సినిమాలకు కూడా అసవరమైతే బోల్డ్ సీన్స్ చేయడానికి రెడీ అంటుంది కృతి. ఇక ఈ సినిమాతో పాటు బంగార్రాజు సినిమాలో నాగచైతన్య జంటగా..  మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ జోడీగా.. లింగు స్వామి సినిమాలో రామ్ సరసన మరో సినిమాలో నటిస్తుంది కృతి శెట్టి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image2
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image3
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved