MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krithi Shetty: మెస్మరైజ్ చేస్తున్న కృతి శెట్టి.. నవ్వుతో కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తుంది.

Krithi Shetty: మెస్మరైజ్ చేస్తున్న కృతి శెట్టి.. నవ్వుతో కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తుంది.

శ్యామ్ సింగరాయ్ సక్సెస్ మీట్ లో మెరిసిపోయింది హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty). రెడ్ కలర్ డ్రెస్ లో సందడి చేసింది. చిరునవ్వులతో అందరిని ఆకర్షించింది.  శ్యామ్ సింగరాయ్ సూపర్ సక్సెస్ జోష్ తో.. ప్రెస మీట్ ఏర్పటు చేశారు టీమ్. ఈ ఈవెంట్ లో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది కృతి శెట్టి.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Dec 28 2021, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వరుస ఆఫర్లతో రెచ్చిపోతోంది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty). తగ్గేదే లేదంటుంది.శ్యామ్ సింగరాయ్ లో నాని సరసన మెరిసింది ఉప్పెన భామ. నాని వాసు పాత్రకు లవర్ గా కీర్తి పాత్రలో ఆకట్టుకుంది. ముఖ్యంగా నానితో రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టింది కృతి శెట్టి. కథ డిమాండ్ చేస్తే.. పరిది దాటకుండా రొమాంటిక్స్ సీన్స్ చేయడానికి రెడీ అంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty). ఒక్క సినిమా తన ఫేట్ ను మార్చేసింది. ఉప్పెన సినిమాతో కుర్ర కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కృతి.ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే తన ఖాతాలో ఐదు సినిమాలు ఉండగా.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కు  కూడా ఆమె సైన్ చేసినట్టు తెలుస్తోంది.

35

18 ఏళ్లకే ఇన్ని అవకాశాలు అందుకుని.. ఈరేంజ్ లో దూసుకుపోతున్న కృతి శెట్టి ..సక్సెస్ టార్గెట్ గా అడుగులు వేస్తోంది. అటు కమర్షియల్ సినిమాలు .. ఇటు స్టోరీ బేస్డ్ మూవీ రెండింటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటుంది. అందుకే ఆమె ఈ సారి ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నట్టు సమాచారం. అది కూడా ఓపెద్ద బేనర్ లో చేయనున్నట్టు తెలుస్తోంది.

45

ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ రిలీజ్ అయిపోయింది.. ఇక  సుధీర్ బాబుతో చేస్తోన్న ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. రేపో మాపో రిలీజ్ కు రెడీ అవుతుంది. అటు కల్యాణ్ క్రిష్ణ డైరెక్షన్ లో నాగచైతన్యకు జోడీగా బంగార్రాజులో రచ్చ చేయబోతోంది కృతి. ఈమూవీ సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇవి కాకుండా యంగ్ హీరో నితిన్ జంటగా మాచర్ల నియోజకవర్గం సినిమాతో పాటు ఎనర్జటిక్ స్టార్ రామ్ కు జోడీగా మరో సినిమా చేస్తోంది కృతి.

55

చాలా మంది హీరోయిన్లు.. కెరీర్ అయిపోతుంది అనుకున్న టైమ్ లో ఉమెన్ సెంట్రిక్ మూవీస్ వైపు అడుగులు వేస్తారు. కాని కెరీర్ బిగినింగ్ లోనే ఈ హీరోయిన్ విమెన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను తీసుకున్నట్టు సమాచారం.  అది కూడా పెద్ద పేరున్న బ్యానర్ లో .. సీనియర్ డైరెక్టర్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు టాక్. ముఖ్యంగా ఈ సినిమా కథ నచ్చడంతో కృతి ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దిల్ రాజు
వినోదం
నాగ చైతన్య
నాని (నటుడు)
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved