MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తొంగి చూస్తున్న బిగుతైన అందాలతో టెంపరేచర్ పెంచేసిన ఉప్పెన పిల్ల.. చిలకపచ్చ లెహంగా అదుర్స్

తొంగి చూస్తున్న బిగుతైన అందాలతో టెంపరేచర్ పెంచేసిన ఉప్పెన పిల్ల.. చిలకపచ్చ లెహంగా అదుర్స్

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 16 2023, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. 

38

వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.   

 

48

సుధీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో కృతి శెట్టి ఉప్పెన తరహా విజయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. 

 

58

తాజాగా కృతి శెట్టి తన అందంతో మెరుపులు మెరిపించింది. ఊరించే పెదవులతో కృతి శెట్టి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా వయ్యారాలు ఒలకబోస్తోంది. చిలక పచ్చ రంగు లెహంగాలో కృతి శెట్టి హొయలు పోతూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

68

ఈ ఫొటోస్ లో కృతి శెట్టి చూడ ముచ్చటగా యువతని ఊరించే విధంగా ఉంది. బిగుతైన టాప్ లో కృతి శెట్టి పరువాలు ఉప్పెనలా కనిపిస్తున్నాయి. క్యూట్ గా ఉంటూనే నడుము, పెదవులు, ఎద సోయగాలతో హాట్ నెస్ పెంచేస్తోంది. 

78

గత ఏడాది కృతి శెట్టికి ఎక్కువగా పరాజయాలు ఎదురవుతున్నాయి. వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. కృతి శెట్టి మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. 

88

ప్రస్తుతం కృతి శెట్టి నాగ చైతన్యకి జోడిగా కస్టడీ చిత్రంలో నటిస్తోంది. బంగార్రాజు జోడి మరోసారి వెండితెరపై మెరవబోతున్నారు. మరి ఈ చిత్రం కృతికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR: చిరంజీవి, కృష్ణ, బాలయ్య అందరూ ఫెయిల్.. ఎన్టీఆర్ రికార్డుని బద్దలు కొట్టి పడేసిన ఒకే ఒక్క హీరో
Recommended image2
Peddi 21 Days Collections: సమంత దెబ్బకి పెద్ది కుదేలు, 21 రోజుల్లో వచ్చింది ఇంతే.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే
Recommended image3
Jabardasth Faima: పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా.. లేడి కమెడియన్ పెళ్లాడింది ఎవరినంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved