- Home
- Entertainment
- Krithi Shetty: జల..జల.. జలపాతంలా కృతి శెట్టి అందాల హొయలు.. కుర్రాళ్ళ గుండెల్లో ఉప్పెనే..
Krithi Shetty: జల..జల.. జలపాతంలా కృతి శెట్టి అందాల హొయలు.. కుర్రాళ్ళ గుండెల్లో ఉప్పెనే..
డెబ్యూ చిత్రమే ఘనవిజయం సాధించే అదృష్టం కొంతమంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతుంది. ఆ జాబితాలో చేరిపోయింది ఉప్పెన బ్యూటీ

డెబ్యూ చిత్రమే ఘనవిజయం సాధించే అదృష్టం కొంతమంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతుంది. ఆ జాబితాలో చేరిపోయింది ఉప్పెన బ్యూటీ
కృతి శెట్టి. ఈ యంగ్ బ్యూటీ క్యూట్ లుక్స్, కళ్ళతోనే హావభావాలు పలికించగలిగే కెపాసిటీ యువతలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టేలా చేశాయి.
ఉప్పెనలో కృతి శెట్టి నటనకు 100 శాతం మార్కులు పడ్డాయి. ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. గత ఏడాది కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు లాంటి చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం కృతి శెట్టి చేతినిండా సినిమాలు ఉన్నాయి. నితిన్ మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ చిత్రాలని ప్రస్తుతం కృతి శెట్టి చేస్తోంది. అలాగే మరికొన్ని చిత్రాలకు ఆమె పేరు పరిశీలనలో ఉంది.
కంటి సైగతోనే కుర్రాళ్ళని మాయలో పడేయడం ఈ యంగ్ బ్యూటీకి తెలిసినంతగా మరెవరికి తెలియదేమో. తాజాగా కృతి శెట్టి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి.
చురకత్తుల్లాంటి చూపులతో యువత మనసులు కొల్లగొడుతోంది. కలర్ ఫుల్ డ్రెస్ లో ఆమె మత్తు కళ్ళని చూస్తే అభిమానులు మైకంలో మునిగిపోవడం ఖాయం. అంతలా ఆమె గ్లామర్ పిక్స్ ఆకర్షిస్తున్నాయి.