MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మైకం తెప్పించే పెదవులు, మెలికలు తిరిగే చీర సొగసుతో ఊరిస్తున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి

మైకం తెప్పించే పెదవులు, మెలికలు తిరిగే చీర సొగసుతో ఊరిస్తున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 14 2022, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.   

36

సుధీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో కృతి శెట్టి ఉప్పెన తరహా విజయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. 

 

46

తాజాగా కృతి శెట్టి సిల్వర్ శారీలో అదరగొట్టింది. ఘాటు మిర్చిలా రెడ్ డ్రెస్ లో కృతి శెట్టి గ్లామర్ తో రెచ్చిపోయింది. ఎరుపెక్కిన పెదవులతో, ఓరకంట చూస్తూ కవ్వించేలా ఫోజులు ఇస్తోంది. ఆమె పెదవుల అందం కుర్రాళ్ళకి ఫుల్ కిక్కు ఇచ్చేలా ఉంది. 

56

కృతి శెట్టి ఈ రేంజ్ లో అందంగా కనిపిస్తే చూపు తిప్పుకోవడం కష్టంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అన్ని యాంగిల్స్ తో తన పరువాలని కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ లాగా చూపిస్తోంది. ఆమె కళ్ళే ఒక మిస్టరీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అమాయకంగా చూస్తూ కృతి అగ్గి రాజేస్తోంది అనే చెప్పాలి. 

66

ఇటీవల కృతి శెట్టికి ఎక్కువగా పరాజయాలు ఎదురవుతున్నాయి. వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. కృతి శెట్టి మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్
Recommended image3
Dooradarshini Review: దూరదర్శని మూవీ రివ్యూ.. వింటేజ్‌ విలేజ్‌ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved