MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Bollywood Celebs: స్మోకింగ్, డ్రింకింగ్ మానేసిన స్టార్లు.. అది నాకు పునర్జన్మ అని చెప్పిన క్రేజీ హీరో

Bollywood Celebs: స్మోకింగ్, డ్రింకింగ్ మానేసిన స్టార్లు.. అది నాకు పునర్జన్మ అని చెప్పిన క్రేజీ హీరో

స్మోకింగ్ లేదా డ్రింకింగ్ మానేయాలని చూస్తున్నారా? అయితే మీకు కావాల్సిన స్ఫూర్తి ఈ బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి దొరుకుతుంది. షాహిద్ కపూర్ నుంచి రణ్‌బీర్ కపూర్ వరకు.. చెడు అలవాట్లకు గుడ్‌బై చెప్పిన ఆ స్టార్స్ ఎవరో చూద్దాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 10 2026, 10:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలీవుడ్ సెలబ్రిటీలు
Image Credit : Asianet News

బాలీవుడ్ సెలబ్రిటీలు

ఏళ్ల తరబడి ఉన్న స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లను మానేయడం చాలా కష్టం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కూడా ఈ అలవాట్లను మానేయడానికి ఇబ్బంది పడుతుంటే, మీరేం ఒంటరి కాదు. మంచి కోసం ఈ చెడు అలవాట్లను వదిలేసిన బాలీవుడ్ సెలబ్రిటీలను చూసి స్ఫూర్తి పొందండి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Shahid Kapoor
Image Credit : Getty

Shahid Kapoor

రిపోర్టుల ప్రకారం, షాహిద్ కపూర్ 'కబీర్ సింగ్' సినిమా షూటింగ్ తర్వాత నిజ జీవితంలో స్మోకింగ్ పూర్తిగా మానేశారు. అంతేకాదు, తన వ్యక్తిగత సిద్ధాంతాల కారణంగా ఆయన డ్రింకింగ్ కు కూడా దూరంగా ఉంటారు.

35
Ranbir Kapoor
Image Credit : instagram

Ranbir Kapoor

సమాచారం ప్రకారం, రణ్‌బీర్ కపూర్ తండ్రి అయ్యాక స్మోకింగ్, ఆల్కహాల్‌ను పూర్తిగా వదిలేశారు. ఈ జీవనశైలి మార్పును ఆయన ఒక 'పునర్జన్మ'గా భావిస్తున్నారట.
45
Amitabh Bachchan
Image Credit : X

Amitabh Bachchan

ఒకప్పుడు అమితాబ్ బచ్చన్‌కు స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉండేవని చాలామందికి తెలుసు. కానీ, 1990వ దశకంలోనే ఆయన ఈ రెండు అలవాట్లను పూర్తిగా మానేశారు.
55
Salman Khan
Image Credit : social media

Salman Khan

రిపోర్టుల ప్రకారం, 2012లో సల్మాన్ ఖాన్‌కు 'ట్రైజెమినల్ న్యూరల్జియా' అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీని తర్వాత ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అలవాట్లను మానేయాల్సి వచ్చింది. మెరుగైన జీవనశైలి కోసం ఆయన సిగరెట్లు, డ్రింకింగ్ రెండింటినీ వదిలేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Anchor Jhansi: నా శాపం వల్లే ఆ హీరో ఇంత వరకు కోలుకోలేదు, అంత పాపం ఏం చేశాడంటే.. ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Lenin Movie: కొడుక్కి ఎట్టకేలకు ఒక్క హిట్టు, ఏడ్చేసిన నాగార్జున.. తండ్రి కాళ్లపై పడి అఖిల్ భావోద్వేగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved