MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • తనకంటే 6 ఏళ్ళు పెద్ద హీరోయిన్ తో రొమాన్స్, కృష్ణంరాజు ఓపెన్ గా చెప్పేశారుగా.. ఆమె ఎవరంటే..

తనకంటే 6 ఏళ్ళు పెద్ద హీరోయిన్ తో రొమాన్స్, కృష్ణంరాజు ఓపెన్ గా చెప్పేశారుగా.. ఆమె ఎవరంటే..

రెబల్ గా కనిపించే కృష్ణంరాజు ఎంతో మంచి మనసున్న వ్యక్తి.రెబల్ స్టార్ కాబట్టి కృష్ణం రోజులో మాస్ యాంగిల్ మాత్రమే కాదు.. రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందట.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 21 2024, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రెబల్ స్టార్ గా దివంగత నటులు కృష్ణం రాజు అభిమానులని ఎంతగా అలరించారో తెలిసిందే. కృష్ణం రాజు అంతే ఆతిథ్యానికి మరోపేరు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇప్పుడు అదే అలవాటు ప్రభాస్ కి వచ్చింది. తన తో నటించే నటీనటులకు ప్రభాస్ తరచుగా విందు ఏర్పాటు చేస్తుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రెబల్ గా కనిపించే కృష్ణంరాజు ఎంతో మంచి మనసున్న వ్యక్తి.రెబల్ స్టార్ కాబట్టి కృష్ణం రోజులో మాస్ యాంగిల్ మాత్రమే కాదు.. రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందట. హీరోయిన్లతో రొమాన్స్ చేయాల్సి వస్తే తప్పకుండా చేస్తా.. నటించడమే కదా.. దాంట్లో భయం ఏముంది అని కృష్ణంరాజు అన్నారు. 

36

కృష్ణంరాజు 1966లో చిలుక గోరింకా అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో వివరించారు. నా ఫస్ట్ మూవీలో హీరోయిన్ కృష్ణ కుమారి గారు. ఆమె నాకంటే 6 ఏళ్ళు వయసులో పెద్ద. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో అప్పటికే 40 సినిమాల వరకు చేసింది. 

46

ఆమె సీనియర్ కాబట్టి సెట్స్ లో అంతా టెన్షన్ పడుతున్నారు. నేనేమో కొత్త. ఈ కుర్రాడు ఆమెతో ఎలా నటిస్తాడు, ఎలా రొమాంటిక్ గా ఉంటాడు అని అంతా టెన్షన్ పడ్డారట. కానీ తనకి అలాంటి టెన్షన్ లేదని కృష్ణంరాజు అన్నారు.  నాకన్నా పెద్ద హీరోయిన్ అయినప్పటికీ రొమాంటిక్ గానే చేశాను కదా అని అన్నారు. 

56

అమర దీపం మూవీ వరకు అమ్మాయిలు తనకి లవ్ లెటర్స్ పంపేవారు అని అన్నారు. అమరదీపం తర్వాత తనకి అన్నయ్య అనే ఇమేజ్ వచ్చినట్లు కృష్ణంరాజు తెలిపారు. 

66

కృష్ణంరాజు చివరగా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత 2022లో ఆయన అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
కృష్ణంరాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved