MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ముదురుతున్న ఆచార్య వివాదం.. కోర్టుకు వెళ్తానంటున్న కొరటాల శివ

ముదురుతున్న ఆచార్య వివాదం.. కోర్టుకు వెళ్తానంటున్న కొరటాల శివ

ఆచార్య సినిమా కథ కాపీ వివాదంపై కొరటాల శివ ఓ టీవీ చానల్ డిస్కషన్‌ లో పాల్గొన్నారు. ఈ చర్చలో భాగంగా రాజేష్ చెబుతున్నట్టుగా ఈ కథ తనది కాదని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కోర్టులో కేసు వేస్తానంటూ చెప్పారు శివ.

2 Min read
Author : Satish Reddy
Published : Aug 27 2020, 05:40 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా  చిత్రం ఆచార్య. ఇటీవల మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వివాదాలు చుట్టు ముడుతున్నాయి. రాజేష్ అనే వ్యక్తి ఆచార్య సినిమా కథ నాదే అంటూ ఆరోపణలు చేస్తున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే ఈ వివాదం ముదురుతుండటంతో గురువారం చిత్రయూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాజేష్ ఆరోపణలు చేస్తున్నట్టుగా ఈ సినిమా కథ కాపీ కాదని, ఈ కథను పూర్తి కొరటాల స్వయంగా తయారు చేశారని ప్రెస్‌ నోట్ రిలీజ్ చేశారు. అయితే ఈ విషయంపై కొరటాల శివ ఓ టీవీ చానల్ డిస్కషన్‌ లో పాల్గొన్నారు.

35

ఈ చర్చలో భాగంగా రాజేష్ చెబుతున్నట్టుగా ఈ కథ తనది కాదని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కోర్టులో కేసు వేస్తానంటూ చెప్పారు శివ. అయితే రాజేష్ మాత్రం ఆచార్య కథ కాపీ అనేందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నాడు.

45

కొరటాల దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తే తనకు కథ చెప్పాడని, ఆ నమ్మకంతోనే తాను ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా చెప్పాడు రాజేష్‌. తనకు ఎక్కడా న్యాయం జరగటం లేదు కాబట్టే చిరంజీవి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చానని చెప్పాడు.

55

రాజేశ్‌ తాను కథను మైత్రీ మూవీ మేకర్స్‌ వారికి కథ వినిపించినట్టుగా చేసిన ఆరోపణలు ఆ నిర్మాణ సంస్థ కూడా ఖండించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. రాజేష్ కథ చెప్పిన మాట వాస్తవమే కానీ అతని కథ బాగా లేకపోవటంతో రిజెక్ట్ చేశామని చెప్పారు. కొరటాల శివ మీద రాజేష్ చేస్తున్న ఆరోపణలను మైత్రీ సంస్థ ఖండించింది. అంతేకాదు రాజేష్ మీద చర్యలు తీసుకుంటాం అంటూ ప్రెస్‌నోట్‌లో వెల్లడించారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో నవ్విస్తూనే భయపెట్టే టాప్ 4 మూవీస్..తాప్సి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు
Recommended image2
Vijay CM: MGR పై విజయ్ దళపతి సంచలన కామెంట్స్, ఫస్ట్ స్పీచ్‌తోనే పొలిటికల్ హీట్
Recommended image3
Folk Song: ఇంత చెత్త సాంగ్ కి 7 మిలియన్ వ్యూస్ ఎలా వచ్చాయి..?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved