MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • చెన్నైలో మహేష్ తో కలిసి చదువుకున్న ఆ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?

చెన్నైలో మహేష్ తో కలిసి చదువుకున్న ఆ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?

స్టార్ హీరోల్లో మహేష్ చాలా ప్రత్యేకం. అందుకే ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. తండ్రి కృష్ణ వారసత్వాన్ని నిలబెడుతూ ఆయన సూపర్ స్టార్ అయ్యారు. కాగా మహేష్ చెన్నైలో పుట్టి పెరిగారు. ఇద్దరు కోలీవుడ్ స్టార్స్ ఆయన క్లాస్ మేట్స్.    

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 09 2024, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న ఏకైక నటుడు మహేష్ బాబు. టీనేజ్ లోనే మహేష్ సోలో హీరోగా సినిమాలు చేశాడు. అలాగే అన్న, నాన్నలతో కలిసి మల్టీస్టారర్స్ లో నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Mahesh Babu

Mahesh Babu

ఇక చెన్నైలో పుట్టి పెరిగిన మహేష్ కి తెలుగు చదవడం, రాయడం రాదు. ఆయనకు ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉంది. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలిగిన మహేష్ బాగా రాయగలరు. ఇక మహేష్ కి కోలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ క్లాస్ మేట్స్ కావడం విశేషం. 
 

35
Krishna Birth Anniversary

Krishna Birth Anniversary

అప్పట్లో టాలీవుడ్ కూడా చెన్నైలో ఉండేది. కాబట్టి మన తెలుగు హీరోల నివాసాలు కోలీవుడ్ స్టార్స్ నివాసాలు ఉండే ప్రాంతాల్లో ఉండేవి. కోలీవుడ్ నటులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. ఇక వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఓకే స్కూల్ లో చదువుకొనేవారు. 
 

45

ఇక విజయ్ దర్శకుడు చంద్రశేఖర్ కుమారుడు. చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబాలు కావడంతో ఈ ముగ్గురు ఒకే విద్యాసంస్థలో చదువుకున్నారు. అలాగే మహేష్ తో విజయ్ కి మరొక సంబంధం ఉంది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా ఉన్న ఒక్కడు, పోకిరి చిత్రాలను విజయ్ రీమేక్ చేశాడు. తమిళంలో కూడా భారీ విజయం సాధించిన ఈ మూవీస్ విజయ్ ఇమేజ్ పెంచాయి. 
 

55
vijay Mahesh Babu

vijay Mahesh Babu

ఈ క్రమంలో మహేష్ కి కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న కార్తీ, విజయ్ క్లాస్ మేట్స్ అట. ఈ ముగ్గురు కలిసి చదువుకున్నారట. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ఈ హీరోలు వెల్లడించారు. కార్తీ నటుడు శివ కుమార్ చిన్న కొడుకు కాగా, సూర్య ఆయనకు పెద్ద కుమారుడు. కార్తీ అద్భుతమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తెలుగులో కూడా మార్కెట్ తెచ్చుకున్నాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image2
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Recommended image3
Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved