తారలు దిగివచ్చిన వేళ.. కార్తీ పెళ్లికి కదలి వచ్చిన కోలీవుడ్‌

First Published Sep 8, 2020, 3:18 PM IST

స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తి. తండ్రి, అన్న స్టార్ హీరోలు అయిన ఆ స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి తనదైన దారిలో బహు భాషా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు కార్తీ. అయితే లాక్‌ డౌన్ కారణం కార్తీ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ లేకపోవటంతో అభిమానులు పాత విషయాలను గుర్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో కార్తి పెళ్లి ఫోటోలు వైరల్‌ అయ్యాయి.