- Home
- Entertainment
- Sada Latest Look : సదా లేటెస్ట్ లుక్.. ‘జయం’ బ్యూటీ గ్లామర్ కు పులుపెక్కిపోవడం ఖాయం.!
Sada Latest Look : సదా లేటెస్ట్ లుక్.. ‘జయం’ బ్యూటీ గ్లామర్ కు పులుపెక్కిపోవడం ఖాయం.!
సీనియర్ నటి సదా Sadha లేటు వయస్సులోనూ గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో అదరగొడుతోంది. లేటెస్ట్ లుక్ తో మతులు పోగొట్టింది.

వయస్సుపెరుగుతున్నా కొద్దీ ‘జయం’ హీరోయిన్ సదా మరింత ఫిట్ గా, యంగ్ గా దర్శనమిస్తున్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
సీనియర్ నటి సదాకు సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆమె సినిమాలతో ఎలా అలరించిందో తెలుస్తోంది. తన నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దక్షిణాది ఆడియెన్స్ లో సదా మంచి క్రేజ్ ను సొంతం చేస్తుంది. తన అందంతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. భారీనే ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకుంది.
ఇక ప్రస్తుతం సినిమాల విషయంలో పెద్దగా జోరు లేకున్నా.. తన వ్యక్తిగత విషయాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. సదా ముఖ్యంగా లేట్ వయస్సులోనూ అదిరిపోయేలా అవుట్ ఫిట్లు ధరిస్తూ అదరగొడుతోంది.
తాజాగా లెహంగా, టాప్ లో ఆకర్షణీయంగా మెరిసింది. ట్రెడిషనల్ లుక్ అయినా చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. అట్రాక్టివ్ లుక్ తో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. పద్ధతిగా మెరిసిన అందంతో అలరించింది.
కుర్ర హీరోయిన్లకే పోటీనిచ్చే అందంతో మంత్రముగ్ధులను చేసింది. అదిరిపోయే ఫొటోలకు ఫోజులిచ్చింది. మెరిసిపోయే చర్మ సౌందర్యంతో చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.