కింగే ఫస్ట్‌.. షూటింగ్ మొదలు పెట్టిన నాగార్జున

First Published 1, Aug 2020, 11:24 AM

తాజాగా కింగ్ నాగార్జున అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే నాగ్‌ కూడా అభిమానులను అలరించబోయేది వెండితెర మీద కాదు.. బుల్లి తెర మీదే. బిగ్ బాస్‌ సీజన్‌ 3కి వ్యాఖ్యతగా వ్యవహరించిన నాగ్‌ సీజన్‌ 4ను కూడా హోస్ట్ చేయనున్నాడు.

<p style="text-align: justify;">కరోనా కారణంగా సినీ రంగం స్థంబించి పోయింది. తాజాగా నాలుగు నెలలుగా సినిమాల పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇటీవల లాక్‌ డౌన్‌ సడలింపుల్లో భాగంగా సినిమాలు, సీరియల్స్‌ షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చినా సినీ ప్రముఖులు మాత్రం షూటింగ్‌లు ప్రారంభించేందుకు ధైర్యం చేయలేదు. దీంతో స్టార్ హీరోలను ఇప్పట్లో తెర మీద చూసే అవకాశమే లేకుండా పోయింది.</p>

కరోనా కారణంగా సినీ రంగం స్థంబించి పోయింది. తాజాగా నాలుగు నెలలుగా సినిమాల పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇటీవల లాక్‌ డౌన్‌ సడలింపుల్లో భాగంగా సినిమాలు, సీరియల్స్‌ షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చినా సినీ ప్రముఖులు మాత్రం షూటింగ్‌లు ప్రారంభించేందుకు ధైర్యం చేయలేదు. దీంతో స్టార్ హీరోలను ఇప్పట్లో తెర మీద చూసే అవకాశమే లేకుండా పోయింది.

<p style="text-align: justify;">ఈ నేపథ్యంలో తాజాగా కింగ్ నాగార్జున అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే నాగ్‌ కూడా అభిమానులను అలరించబోయేది వెండితెర మీద కాదు.. బుల్లి తెర మీదే. బిగ్ బాస్‌ సీజన్‌ 3కి వ్యాఖ్యతగా వ్యవహరించిన నాగ్‌ సీజన్‌ 4ను కూడా హోస్ట్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే షో స్టార్ట్ కానుందంటూ ప్రోమో కూడా వస్తోంది.</p>

ఈ నేపథ్యంలో తాజాగా కింగ్ నాగార్జున అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే నాగ్‌ కూడా అభిమానులను అలరించబోయేది వెండితెర మీద కాదు.. బుల్లి తెర మీదే. బిగ్ బాస్‌ సీజన్‌ 3కి వ్యాఖ్యతగా వ్యవహరించిన నాగ్‌ సీజన్‌ 4ను కూడా హోస్ట్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే షో స్టార్ట్ కానుందంటూ ప్రోమో కూడా వస్తోంది.

<p style="text-align: justify;">ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ ప్రోమో షూట్‌లో పాల్గొన్నాడు కింగ్‌ నాగార్జున. ఈ విషయాన్ని తానే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బిగ్‌ బాస్‌ షూట్ అన్న విషయం నాగ్‌ చెప్పకపోయినా లోకేషన్‌ నాగ్, కాస్ట్యూమ్‌ చూస్తే అది బిగ్ బాస్‌ షోకు సంబంధించిన షూటే అని అర్ధమైపోతుంది. త్వరలో ప్రారంభం కానున్న షోకు సంబంధించిన ప్రోమో షూట్‌లో నాగ్‌ నటించినట్టుగా తెలుస్తోంది.</p>

ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ ప్రోమో షూట్‌లో పాల్గొన్నాడు కింగ్‌ నాగార్జున. ఈ విషయాన్ని తానే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బిగ్‌ బాస్‌ షూట్ అన్న విషయం నాగ్‌ చెప్పకపోయినా లోకేషన్‌ నాగ్, కాస్ట్యూమ్‌ చూస్తే అది బిగ్ బాస్‌ షోకు సంబంధించిన షూటే అని అర్ధమైపోతుంది. త్వరలో ప్రారంభం కానున్న షోకు సంబంధించిన ప్రోమో షూట్‌లో నాగ్‌ నటించినట్టుగా తెలుస్తోంది.

<p style="text-align: justify;">సూట్‌ వేసుకొని ఉన్న నాగ్‌కు పీపీఈ కిట్‌లు ధరించిన మేకప్‌ ఆర్టిస్ట్‌లు మేకప్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోతో పాటు మోడ్రన్‌ డ్రెస్‌లో ఉన్న నాగ్‌ను వెనకనుంచి తీసిన ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు నాగ్‌. ఈ ఫోటోలతో పాటు `లైట్స్‌, కెమెరా, యాక్షన్‌.. తిరిగి సెట్స్‌ వచ్చాను వావ్‌` అంటూ కామెంట్ చేశాడు నాగ్‌. ఈ విపత్కర పరిస్థితులు మధ్య షూటింగ్ ప్రారంభించిన తొలి స్టార్ హీరో కింగ్‌ నాగార్జునే కావటం విశేషం.</p>

సూట్‌ వేసుకొని ఉన్న నాగ్‌కు పీపీఈ కిట్‌లు ధరించిన మేకప్‌ ఆర్టిస్ట్‌లు మేకప్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోతో పాటు మోడ్రన్‌ డ్రెస్‌లో ఉన్న నాగ్‌ను వెనకనుంచి తీసిన ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు నాగ్‌. ఈ ఫోటోలతో పాటు `లైట్స్‌, కెమెరా, యాక్షన్‌.. తిరిగి సెట్స్‌ వచ్చాను వావ్‌` అంటూ కామెంట్ చేశాడు నాగ్‌. ఈ విపత్కర పరిస్థితులు మధ్య షూటింగ్ ప్రారంభించిన తొలి స్టార్ హీరో కింగ్‌ నాగార్జునే కావటం విశేషం.

loader