గోల్డెన్‌ శారీలో మతిపోగొతున్న కియారా అద్వానీ.. పిచ్చెక్కిస్తున్న నయా పిక్!

First Published Nov 26, 2020, 6:10 PM IST

కియారా అద్వానీ నో డౌట్‌.. హాట్‌ అందాల హీరోయిన్‌. ఆ మధ్య ఆకు చాటు అందాలతో నెటిజన్లని షేక్‌ చేసింది. ఇప్పుడు గోల్డెన్‌ శారీలో మెరిసింది. నడుమందాలు కనిపించేలా  పోజులిచ్చి మెస్మరైజ్‌ చేసింది. తాజాగా ఈ ఫోటో సోషల్‌ మీడియాలో టెంపరేచర్‌ రైజ్‌ చేయడంతోపాటు హీటు పుట్టిస్తుంది.

ఇప్పుడు బంగారు కలర్‌ శారీలో ఫోటోలకు పోజులిచ్చింది. ఎద అందాలను అప్పనంగా ఆరబోస్తూ, బొడ్డుని సగం సగం చూపిస్తూ దిగిన ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది కియారా.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో మంటలు రేపుతుంది. కియారా హాట్‌ నెస్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సో హాట్‌.. అంటూ, గ్లామర్‌ డోస్‌ పెరిగింది.. ఇలా చూస్తూ ఉంటే చాలు.. అని, ఈ జీవితానికి ఇక చాలు అంటూ తమదైన స్టయిల్‌లో కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం కియారా బాలీవుడ్‌లో `ఇందూ కి జవానీ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలోని `హీలీన్‌ టూట్‌ గయి` పాట కోసం కియారా ఇది ముస్తాబైంది.

ఈ లుక్‌ని చూస్తుంటే కచ్చితంగా ఈ పాట సినిమాకి హైలైట్‌ కానుందని చెప్పొచ్చు.

కియారా తెలుగులో `భరత్‌ అనే నేను`, `వినయ విధేయ రామ` చిత్రాల్లో మెరిసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత చాలా సార్లు తెలుగులో ఆమెని నటింపచేయాలని మేకర్స్ చాలా ట్రై చేసినా కుదరలేదు.

ఇప్పుడు కియారా అద్వానీ బాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్‌. `కబీర్‌ సింగ్‌`తో తన క్రేజ్‌ని మరింత పెంచుకుంది.

ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ `ఇందూ కి జవానీ`, `షేర్షా`, `భూల్‌ భులైయ్యా 2`, `జగ్‌ జుగ్‌ జీయో` చిత్రాల్లో నటిస్తుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?