MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఇది కదా సర్ప్రైజ్.. నితిన్ కోసం క్రేజీ బ్యూటీని దించారు

ఇది కదా సర్ప్రైజ్.. నితిన్ కోసం క్రేజీ బ్యూటీని దించారు

నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ చిత్రం క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రొమోషన్స్ జోరు పెరుగుతోంది. ఆ మధ్య టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 09 2024, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ చిత్రం క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రొమోషన్స్ జోరు పెరుగుతోంది. ఆ మధ్య టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

తాజాగా అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండడం విశేషం. ఎవ్వరూ ఊహించని విధంగా క్రేజీ హీరోయిన్ గా ఐటెం బ్యూటీగ్గా రంగంలోకి దించుతున్నారు. ఇదంతా డైరెక్టర్ వెంకీ కుడుములు ప్లాన్. ఇలాంటి సర్ప్రైజ్ లు ఇవ్వడంలో ఇతడు దిట్ట. 

34

బ్రో చిత్రంలో హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ..రాబిన్ హుడ్ చిత్రంలో అది దా  సర్ప్రైజు అనే ఐటెం సాంగ్ లో నటించింది. త్వరలో ఈ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. మంగళవారం అంటే డిసెంబర్ 10న ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. 

 

44

తాజాగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కేతిక శర్మ మోస్ట్ గ్లామరస్ లుక్ లో ఆకర్షిస్తోంది. మల్లెపూలతో డిజైన్ చేసిన అవుట్ ఫిట్ అందరినీ ఆకర్షిస్తోంది. చూస్తుంటే నితిన్, కేతిక ఇద్దరూ డ్యాన్స్ ఒక రేంజ్ లో అదరగొట్టినట్లు ఉన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: సిగ్గు పడ్డట్లు అస్సలు అనిపించలేదు, మరిది సినిమాపై రష్మిక క్రేజీ కామెంట్స్
Recommended image2
EPIC Trailer: ఎపిక్ ట్రైలర్ రివ్యూ.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కెమిస్ట్రీ అదిరిందిగా.. హిట్ కొట్టేసినట్లేనా
Recommended image3
Ashika Ranganath: రవితేజ హీరోయిన్ కొత్త లుక్ వైరల్, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఫోటోలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved