కీర్తి సురేష్‌కు లవ్‌ లెటర్‌.. ఇప్పటికీ దాచుకున్న నటి

First Published 24, Jul 2020, 11:58 AM

ఓ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది కీర్తి. తనకు చదువుకునే రోజుల్లో లవ్‌ లెటర్స్ రాలేదన్న ఈ బ్యూటీ ఓ జ్యూవెలరీ షాప్‌ ఓపెనింగ్ సందర్భంగా ఓ అభిమాని మాత్రం సర్‌ప్రైజ్‌ లవ్ లెటర్‌ ఇచ్చాడని చెప్పింది. తన ఫోటలను ఆల్బమ్‌గా చేసి అందులో లవ్‌ లెటర్ పెట్టి ఇచ్చాడని వెల్లడించింది.

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అందాల భామ కీర్తి సురేష్. హీరోయిన్స్ గ్లామర్‌ షోతో పోటి పడుతుంటే కీర్తి మాత్రం హోమ్లీ లుక్‌లోనే వరుస అవకాశాలు అందుకుంటోంది. నటిగా జాతీయ స్థాయిలో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన కీర్తి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను నటించిన మొదటి, చివరి బయోపిక్‌ కూడా మహానటి నే అని చెప్పింది. భవిష్యత్తులో ఇంకే బయోపిక్‌లో నటించబోనని చెప్పింది ఈ బ్యూటీ.

తాను హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ అంటే ఎంతో ఇష్టమన్న కీర్తి, బాలీవుడ్‌ లో షారూఖ్ ఖాన్, అలియా భట్‌, దీపికా పదుకొణేలా నటన అంటే ఇష్టపడతానని చెప్పింది. సౌత్‌లో నయనతార డ్రెస్సింగ్‌, సిమ్రాన్‌ డ్యాన్స్‌లంటే ఇష్టమని వెల్లడించింది.

ఇదే ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది కీర్తి. తనకు చదువుకునే రోజుల్లో లవ్‌ లెటర్స్ రాలేదన్న ఈ బ్యూటీ ఓ జ్యూవెలరీ షాప్‌ ఓపెనింగ్ సందర్భంగా ఓ అభిమాని మాత్రం సర్‌ప్రైజ్‌ లవ్ లెటర్‌ ఇచ్చాడని చెప్పింది. తన ఫోటలను ఆల్బమ్‌గా చేసి అందులో లవ్‌ లెటర్ పెట్టి ఇచ్చాడని వెల్లడించింది.

తనకు ప్రపోజ్ చేస్తూ రాసిన ఆ లెటర్‌ను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నానని వెల్లడించింది కీర్తి సురేష్. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల పెంగ్విన్ సినిమాతో డిజిటల్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి, త్వరలో గుడ్‌ లక్‌ సఖి, రంగ్‌ దే, మిస్‌ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

loader