MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• కీర్తిసురేష్‌‌ను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసి ఉండరు... మహారాణి లుక్‌లో అన్‌సీన్ పిక్స్...

కీర్తిసురేష్‌‌ను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసి ఉండరు... మహారాణి లుక్‌లో అన్‌సీన్ పిక్స్...

‘నేను శైలజ’ మూవీలో సైలెంట్‌గా, ఎంతో క్యూట్‌గా అమాయకంగా కనిపించి కుర్రాళ్ల మనసులు గెలుచుకుంది కీర్తిసురేష్. ఆ తర్వాత వచ్చిన ‘నేను లోకల్’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు పర్వాలేదనిపించినా... ‘మహానటి’ ఆమె కెరీర్ గ్రాఫ్‌ను మొత్తం మార్చేసింది.

2 Min read
Chinthakindhi Ramu
Published : May 08 2021, 05:42 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

‘మహానటి’ సూపర్ సక్సెస్ వచ్చిన క్రేజ్, ఫాలోయింగ్ నిలబెట్టుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది కీర్తి. ఆ సినిమా తర్వాత తమిళంలో విజయ్‌, ధనుష్‌, విక్రమ్, విశాల్ వంటి స్టార్ హీరోల సరసన నటించినా ఆశించిన స్థాయి సక్సెస్ రాలేదు...

215

తెలుగులో ఆమె చేసిన తెలుగు సినిమాలు ‘మిస్ ఇండియా’, ‘పెంగ్విన్’ సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఫలితం ఏమైనా పాజిటివ్‌గా ఉందా అంటే అదీ లేదు...

315

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కలిసి రావడం లేదని నితిన్‌తో కలిసి చేసిన ‘రంగ్‌దే’ కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది. అయినా ఇప్పుడు కీర్తి సురేష్ ఖాతాలో అరడజను సినిమాలు ఉన్నాయి.

415

‘గుడ్ లక్ సఖి’తో పాటు మహేశ్‌తో ‘సర్కార్ వారిపాట’ సినిమా చేస్తున్న కీర్తి సురేష్... మహారాణి లుక్‌లో కనిపిస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

515

పసుపు రంగు పట్టు శారీలో నగలతో మహారాణిలా ముస్తాబైన కీర్తి సురేష్... స్లీవ్ లెస్ జాకెట్‌లో నడుము అందాలు కనిపించీ, కనిపించకుండా చూపిస్తూ హాట్‌గా కనిపిస్తోంది...

615

మలయాళంలో కీర్తి సురేష్ నటిస్తున్న ‘మరక్కర్: అరబికదలిటె సింహం’ సినిమా సెట్స్‌లోవి ఈ ఫోటోలు అని తెలుస్తోంది. మోహన్‌లాల్ హీరోగా దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే పూర్తయింది...

715

షెడ్యూల్ ప్రకారం అయితే ఆగస్టు 12, 2021లో ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు  ‘మరక్కర్’ కూడా వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంది.

815

సంప్రదాయంగా, హోమ్లీ లుక్‌లో కనిపిస్తూ చేస్తున్న సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో రూట్ మార్చి, తనలోని హాట్‌నెస్‌ను పరిచయం చేయాలని ట్రై చేస్తోంది కీర్తి సురేష్..

915

కొంతకాలంగా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. మరి మహేష్ ‘సర్కారు వారి పాట’లో ఈ పాప సోయాగాలను చూపించడానికి ఆస్కారం ఉంటుందో లేదో చూడాలి...

1015

హీరోయిన్ కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1115

1215

1315

1415

1515

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved