MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • క్యూట్‌ అందాలతో ఫిదా చేస్తున్న కీర్తిసురేష్‌.. మేకప్‌ లేకుండా షాక్‌.. బెడ్‌పై పెట్‌ డాగ్‌తో చిలిపి పోజులు..

క్యూట్‌ అందాలతో ఫిదా చేస్తున్న కీర్తిసురేష్‌.. మేకప్‌ లేకుండా షాక్‌.. బెడ్‌పై పెట్‌ డాగ్‌తో చిలిపి పోజులు..

కీర్తి సురేష్‌ మహానటిగా సౌత్‌ ఇండస్ట్రీలో ఓ ముద్ర వేసుకుంది. ఆ ట్యాగ్‌ ను బ్రేక్‌ చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది కీర్తి. కానీ సాధ్యం కావడం లేదు. గ్లామర్‌ డోస్‌ పెంచినా ప్రయోజనం శూన్యంగానే మిగులుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 03 2022, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కీర్తి సురేష్‌ (Keerthy Suresh) నెమ్మదిగా గ్లామర్‌ డోస్‌ పెంచుతూ కనిపిస్తుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ అభిమానులకు షాకిస్తుంది. లేటెస్ట్ గా ఆమె తన క్యూట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. ఇందులో ఆమె మేకప్‌ లేకుండా కనిపించడం విశేషం. సహజమైన అందాలతో కనువిందు చేస్తూ కనిపిస్తుంది మహానటి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తన పెట్‌ డాగ్‌తో సరదాగా దిగిన ఫోటోలను షేర్‌ చేసింది కీర్తి. నైక్‌ అనే తన డాగ్‌ పుట్టిన రోజు అట. ఈ సందర్భంగా దానితో సరదాగా గడుపుతున్నట్టుగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అవి వైరల్‌ అవుతుంది. ఇందులో కీర్తి సురేష్‌ లుక్‌ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఆమె క్యూట్‌ (Keerthy Suresh Cute Photos) అందాలకు మంత్రముగ్దులవుతున్నారు.

37

బెడ్‌పై తన పెట్‌ డాగ్‌తో కూర్చొని చిలిపిగా కవ్విస్తుంది మహానటి. ఆమె అందాలకు నెటిజన్లు సైతం మంత్రముగ్దులవుతున్నారు. కీర్తిలోని క్యూట్‌నెస్‌ని చూసి ఫిదా అవుతున్నారు. ప్రస్తతం ఈ నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 
 

47

కీర్తి సురేష్‌.. అంటే ట్రెడిషనల్‌ అందాలకు కేరాఫ్‌. ఆమె సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో అందంగా, హోమ్లీ బ్యూటీగా కనిపిస్తుంటుంది. అందరి దృష్టిలోనూ అదే ముద్ర వేసుకుంది. కీర్తిసురేష్‌లోని గ్లామర్‌ యాంగిల్‌ని ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అది తన కెరీర్‌కి అడ్డుగా మారుతున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్‌ చేయాలనుకుంటుంది కీర్తి.
 

57

ఇటీవల `సర్కారు వారి పాట`లో గ్లామర్‌ డోస్‌ పెంచి కనిపించింది. `మహేష` సాంగ్‌లో ఏకంగా ఐటెమ్‌ భామకి ఏమాత్రం తీసి పోని విధంగా రెడీ అయి మాస్‌ స్టెప్పులతో ఉర్రూతలూగించింది. సినిమాలో కొన్ని బోల్డ్ సీన్లలోనూ కనిపించింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకునేందుకు తెగ ట్రై చేస్తుంది కీర్తి. 
 

67

ఆ తర్వాత ఇటీవల హాట్‌ ఫోటో షూట్ చేసి షాకిచ్చింది. గ్లామర్‌ విందు నెక్ట్స్ లెవల్‌ అనేటా బ్రా లేకుండా పోజులిచ్చింది. క్లీవేజ్‌ అందాలతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేసిందని చెప్పొచ్చు. మొత్తంగా మేకర్స్ దృష్టిలో పడేందుకు కీర్తి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని చెప్పొచ్చు. 
 

77

అయితే `మహానటి` తర్వాత కీర్తికి ఒక్కటంటే ఒక్క హిట్‌ కూడా లేదు. వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం నానితో `దసరా` చిత్రంలో చేస్తుంది. `భోళా శంకర్‌`లో చిరుకి చెల్లిగా నటిస్తుంది. ఇవి తప్ప కొత్తగా మరేది ప్రకటించలేదు. ఆమెకి అవకాశాలు తగ్గాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కీర్తి హాట్‌ డోస్‌ పెంచుతుండటం విశేషం. దీంతో ఆమెలోని ఈ ఘాటు చూసైనా ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved