అందాల పూదోటలో కీర్తి పుష్పం.. సీతాకోక చిలుకలా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
కీర్తిసురేష్ పుష్పాన్ని తలపిస్తుంది. పూల పూల డ్రెస్‌లో సోయగాలు పోతూ సీతాకోక చిలుకలా ఎగిరిపోవాలనుందట. అందాల పూదోటలో కీర్తి పుష్పం ఇప్పుడు కనువిందు చేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
18

`మహానటి` కీర్తిసురేష్ సురేష్ లేటెస్ట్ గా పంచుకున్న ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది. ఫ్లవర్స్ గార్డెన్‌లో హోయలు పోయింది.

28
ఫ్లవర్స్ చెట్టు అలంకరణగా వేలాడుతుండగా, వాటి మధ్య పూల పూల డ్రెస్‌లో కీర్తిసురేష్ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ అమ్మడి ఈ నయా ఫోటోలు ఇంటర్నెట్‌లో ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

38
నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా కట్టిపడేస్తుంది. చూడబోతే కీర్తి పుష్పం.. సీతాకోక చిలుకలా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనేలా పోజులివ్వడం మరింత ఎట్రాక్ట్ చేస్తుంది.

48
దీంతోపాటు మరో హాట్ ఫోటోని పంచుకుంది కీర్తి. షూట్ డైరీస్ పేరుతో బ్లాక్ అండ్ వైట్‌లో అదే పిక్‌ని షేర్ చేసింది.

58
ఇది ఆద్యంతం మెస్మరైజ్ చేస్తుంది. కీర్తి ఫోటోలు ఇటీవల తరచూ వైరల్ అవుతున్నాయి. ఈ లేటెస్ట్ ఫోటోలు సైతం చక్కర్లు కొడుతుండటం విశేషం.

68
కీర్తిసురేష్ ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళం, మలయాళంలో ఆమె భారీ సినిమాల్లో నటిస్తుంది.

78
తెలుగులో మహేష్‌తో `సర్కారు వారి పాట`లో నటిస్తుంది. అలాగే `గుడ్ లక్ సఖీ` సినిమా చేస్తుంది.

88
తమిళంలో రజనీకాంత్ సరసన `అన్నాత్తే` చిత్రంలో, అలాగే `సాని కాయిధమ్`లో నటిస్తుంది. మలయాళఃలో `వాషి`, `మరక్కర్‌ః అరేబియన్ సింహం` చిత్రంలో మోహన్‌లాల్‌తో జోడీ కట్టింది.

Latest Videos