MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టయిల్‌లో సమంతకి పోటీనిస్తున్న కీర్తిసురేష్‌.. ఇంతలో ఎంత మార్పో?

స్టయిల్‌లో సమంతకి పోటీనిస్తున్న కీర్తిసురేష్‌.. ఇంతలో ఎంత మార్పో?

కీర్తిసురేష్‌ రూట్‌ మార్చించి. ఇన్ని రోజులు చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసిన ఈ అమ్మడు పూర్తి మోడ్రన్‌ టర్న్ తీసుకుంది. కొత్త స్టయిల్‌ డ్రెస్సులతో కేకపెట్టిస్తుంది. సయిల్‌లో సమంతే తనకు పోటీ అంటోంది. కీర్తి నయా ట్రెండీ పిక్స్ వైరల్‌గా మారాయి. 

1 Min read
Aithagoni Raju
Published : Apr 16 2021, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
కీర్తిసురేష్‌ అంటే `మహానటి`, మహానటి అంటే కీర్తిసురేష్‌ గుర్తుకొస్తుంది. అదే సమయంలో సాంప్రదాయబద్దమైన హీరోయిన్‌ అంటే కీర్తినే గుర్తుకొస్తుంది. అయితే ఇదంతా నిన్నటి మాట అంటోంది మహానటి.

29
నేడు నేను వేరు, స్టయిల్‌కా బాప్‌ అని హింట్‌ ఇస్తోంది. పరోక్షంగా రూట్‌ మార్చానని చెబుతోంది కీర్తి. అందుకు నిదర్శనం ఆమె తాజాగా వేసుకున్న నయా మోడ్రన్ డ్రెస్సే కావడం విశేషం.

39
తాజాగా లెజెండరీ సంగీత దర్శకుడు ఏ. ఆర్‌ రెహ్మాన్‌ నిర్మించిన `99సాంగ్స్` చిత్ర ప్రీమియర్ షోలో పాల్గొంది కీర్తి ఈ సందర్భంగా టాప్‌ టీషర్ట్, ప్యాంట్‌ వేసుకుని ట్రెండీగా కనిపించింది. సరికొత్త లుక్‌లో వాహ్‌ అనిపించింది.

49
కీర్తి సురేషేనా ఇలా మారింది అనే సందేహాలు సెలబ్రిటీలకు కూడా కలిగేలా చేసింది. ప్రస్తుతం ఆయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సందర్భంగా నయా పోజులిచ్చింది.

59
దీంతోపాటు మూడు రోజుల క్రితం మరో ట్రెండీ వేర్‌ ధరించింది. అందాలు అయితే ఆరబోయలేదుగానీ, ట్రెండీ దుస్తుల్లో మెరిసింది. స్టయిలీష్‌గా పోజులిచ్చింది.

69
`రంగ్‌దే` చిత్ర ప్రమోషన్‌ సమయంలో భాగంగా దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో మాత్రం కీర్తి సురేష్‌ స్టయిల్‌ కా బాప్‌ అని నిరూపిస్తుంది.

79
ట్రెండ్‌ వేర్‌లో స్టయిలీష్‌ లుక్‌లో సమంత దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ అమ్మడు సమంతకి పోటీనిస్తుంది. అంతగా లేటెస్ట్ ఈ స్టయిలీష్‌ లుక్స్ వైరల్‌గా మారాయి. అభిమానులను అలరిస్తున్నాయి.

89
ఇక సినిమాల పరంగా కీర్తిసురేష్‌ ఇటీవల నితిన్‌తో కలిసి `రంగ్‌దే` చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలై పరాజయం చెందింది.

99
ప్రస్తుతం కీర్తి తెలుగులో `గుడ్‌లక్‌ సఖీ`, మహేష్‌తో `సర్కారువారిపాట` చిత్రంలో నటిస్తుంది. మహేష్‌తో ఆమెకిది తొలిసారి కావడం విశేషం. మరోవైపు తమిళంలో రజనీకాంత్‌తో `అన్నాత్తే` చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలో `సాని కాయిధమ్‌`, మలయాళంలో `మరక్కర్‌`, `వాశి` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
Recommended image2
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Recommended image3
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved